సెక్సువల్ ఫ్రస్టేషన్ : బాటిల్లో పురుషాంగం పెట్టాడు.. చివరికి! (వీడియో)
హోండరస్ : సెక్సువల్ ఫ్రస్టేషన్ ను తట్టులేక.. ఓ 50 ఏళ్ల వృద్దుడు చేసిన పని.. ఏకంగా అతని పురుషాంగాన్నే తొలగించేలా చేసింది. హోండరస్ దేశంలోని టెగసిగప్లా అనే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇంతకీ ఆ వృద్దుడు చేసిన పనేంటంటే.. ఓ రోజంతా విపరీతమైన సెక్స్ కోరికలతో రగిలిపోయిన అతను ఇక తనవల్ల కాదని ఓ విచిత్రమైన నిర్ణయం తీసుకున్నాడు. ఓ ఖాళీ బాటిల్ ను తీసుకొచ్చి.. తన పురుషాంగాన్ని అందులోకి జొప్పించి.. కామవాంఛ తీర్చుకునేందుకు యత్నించాడు. ఇక్కడే వ్యవహారం కాస్త పూర్తిగా బెడిసికొట్టింది.
బాటిల్ లోకి పురుషాంగాన్ని జొప్పించగానే విపరీతమైన నొప్పి ప్రారంభమైంది. అనంతరం పురుషాంగం నెమ్మదిగా నల్లగా మారడం మొదలైంది. బాటిల్ కూడా అలాగే బిగుసుకుపోవడంతో.. పూర్తిగా రక్త సరఫరా ఆగిపోయి.. పురుషాంగం చచ్చుబడిపోయింది. పరువు వ్యవహారం కావడంతో.. నాలుగు రోజుల పాటు ఆ వృద్దుడు కూడా విషయాన్ని బయటకు పొక్కనివ్వలేదు.
అయితే నాలుగు రోజుల అనంతరం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించాడు. దీంతో ఆపరేషన్ చేసిన వైద్యులు అతడి పురుషాంగాన్ని పూర్తిగా తొలగించారు. అనంతరం అతడికి ఆపరేషన్ చేసిన వైద్యుడు కిరినోస్ మాట్లాడుతూ..'ఇక అతను సెక్స్ కు పనికిరాడు. అయితే ఆపరేషన్ వల్ల మూత్ర విసర్జనకు సంబంధించిన సమస్యలేం తలెత్తవు' అంటూ వివరించారు.
గర్ల్ ఫ్రెండ్, భార్య ఎవరూ లేకపోవడంతోనే.. తీవ్రమైన సెక్సువల్ ఫ్రస్టేషన్ కు గురైన ఆ వృద్దుడు అలా చేశాడని డాక్టర్లు వెల్లడించారు. ఖాళీ బాటిల్ తో అలాంటి చర్యల వల్ల పురుషాంగానికి రక్త సరఫరా ఆగిపోయి.. పురుషాంగంలోని కణాల నిర్మాణం త్వరగా దెబ్బతింటుందని తెలిపారు.












Click it and Unblock the Notifications