ఫేస్‌బుక్: యువతి అండర్‌వేర్ ఫోటోలు దొంగిలించాడు!
టోక్యో: ఓ మహిళ ఫేస్‌బుక్ ఖాతా నుంచి ఆమె లోదుస్తుల్లో దిగిన వ్యక్తిగత ఫోటోలను దొంగతనంగా డౌన్ లోడ్ చేసిన టోక్యోకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. టోక్యోకు చెందిన ర్యోసుకె కోగా (25) గత జనవరి, మార్చి మధ్యకాలంలో 17సార్లు ఓ మహిళ ఫేస్‌బుక్ అకౌంటులోకి జొరబడ్డాడు.
ఆమె అండర్ వేర్‌లో దిగిన పలు ఫోటోలను డౌన్ లోడ్ చేసుకున్నాడు. అంతేకాకుండా అతని వద్ద 770 ఫేస్‌బుక్, ఐ క్లౌండ్ ఐడీల వివరాలు ఉన్నాయి. ఈ వివరాలు అన్నీ అతని వద్దకు ఎలా వచ్చాయి? అని టోక్యో మెట్రోపాలిటన్ పోలీసులు ఆరా తీస్తున్నారు.

అతను ఏమైనా అక్రమాలకు పాల్పడ్డాడా? దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.3.20 లక్షల జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. కాగా, గత ఏడాది శృంగారబద్ధంగా ఉన్న కొన్ని ఫోటోలను ఇంటర్నెట్లో అతను పోస్ట్ చేశాడు. దీంతో దాడులు జరిపారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications