ఛీ..ఛీ వీడు మనిషే కాదు: పెంపుడు జంతువుతో శృంగారం జరిపి బుక్కయ్యాడు

మనిషి కామానికి మూగజంతువులు బలైపోతున్నాయి. ఇప్పటి వరకు మహిళలపైనే విరుచుకుపడుతున్న కామాంధులు ఇప్పుడు పెంపుడు జంతువులను సైతం వదలడం లేదు. ఇప్పటి వరకు కుక్కలు, గాడిదలపై మనిషి లైంగిక దాడి పాల్పడ్డారనే వార్తలు విన్నాం చదివాము.తాజాగా ఓ వ్యక్తి పిల్లితో శృంగారం జరిపిన ఘటన దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో వెలుగు చూసింది.

Man arrested for having sex with a pet cat

ప్రపంచవ్యాప్తంగా పిల్లులను పెంపుడు జంతువులుగా తమ ఇళ్లల్లో ఉంచుకుంటారు. మనదేశంలో కూడా పిల్లులను పెంచుకుంటారు. కానీ ఈ చిన్న మూగజంతువులపైనే కొందరు కామాంధులు తమ కోరికను తీర్చుకుంటున్నారు. కాలం మారే కొద్దీ మనిషి ప్రవర్తన జంతువులకంటే దారుణంగా దిగజారిపోతోందని చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఓ అపార్ట్‌మెంట్‌లో ఓ వ్యక్తి పిల్లితో శృంగారం చేస్తుండగా పట్టుబడ్డాడు. పిల్లి గట్టిగా అరుస్తుండటంతో ఏమి జరిగిందోనని ఇంటి బయటకు వచ్చి చూసింది ఓ యువతి. అక్కడ ఘటన చూడగానే యువతి షాక్ తినింది. ఆ యువతి పెంపుడు పిల్లితోనే ఆ వ్యక్తి శృంగారం చేస్తుండటంతో ఆమె షాక్‌కు గురైంది.

Man arrested for having sex with a pet cat

వంటిపై దుస్తులు లేకుండా పిల్లితో శృంగారం చేస్తున్న వ్యక్తి ని చూసి యువతి షాక్‌కు గురయ్యింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వ్యక్తిని గుర్తించారు. ఆ సమయంలో ఆ వ్యక్తి తన ప్యాంటును వేసుకుంటున్నాడు. ప్యాంటుపై పిల్లి కేశాలు ఉన్నాయి. అయితే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఈ వ్యక్తి ఘనచరిత్ర బయటపడింది. అంతకుముందు చాలాసార్లు పిల్లులు, కుక్కలతో కూడా శృంగారంలో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యక్తిని చూసి అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. జంతువులపైనే లైంగిక దాడి చేసేవాడు ఇక మనుషులను ఎలా వదులుతారని తమకు పిల్లలున్నారని పోలీసుల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అతన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+