శవాన్ని వదల్లేదు: మహిళ మృతదేహంతో సెక్స్ చేశాడు

బ్యూనస్‌ఎయిర్స్: అర్జెంటీనాలో ఓ వ్యక్తి మృగం కంటే దారుణంగా ప్రవర్తించాడు. స్త్రీలపై జరుగుతున్న ఎన్నో అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఓ మహిళ శవాన్ని కూడా వదలిపెట్టలేదు ఓ మానవ మృగం.

ఆస్పత్రిలోని మార్చురీ గది తలుపులు బద్దలుకొట్టి.. భద్రపరచిన ఓ మహిళ మృత దేహంపై అఘాయిత్యానికి పాల్పడిన ఆ 22 ఏళ్ళ వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా, శవమైధునం అంటే ఇష్టం ఉండటంతోనే తాను ఆస్సత్రిలో మహిళపై ఆఘాయిత్యం చేశానని నిందితుడు అధికారులకు వివరించినట్లు పోలీసులు తెలియజేశారు.

Man breaks into morgue to have sex with dead woman, arrested

అయితే జరిగిన ఘటనకు ఆస్పత్రి సిబ్బంది సహా, అధికారులు నిర్ఘాంతపోయారు. ఆస్పత్రిలోని మార్చురీ ఫ్రీజర్ నుంచి శవాన్ని బయటకు తీసి, మైధునం సలుపుతున్న విషయాన్ని గమనించిన సిబ్బంది నిశ్చేష్టులయ్యారు. వెంటనే అలారం మోగించారు. అక్కడకు వచ్చిన పోలీసులను చూసి కూడా ఆ వ్యక్తి స్పందించకపోవడం గమనార్హం.

అరెస్టు చేస్తారని భయపడక పోగా... అధికారులతో తన కోరికను వివరించినట్లు అర్జెంటీనా ఓరాన్‌లోని శాన్‌విన్సెంటె డి పాల్ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. అర్థరాత్రి తర్వాత ఆ పట్టణానికి బస్సులో చేరుకున్నఅతడు సెక్యూరిటీ లేని సమయాన్ని గమనించి అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 3.30గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+