ముచ్చటపడి తెచ్చుకున్న పోర్న్ మేగజైన్సే అతని ప్రాణాలు తీశాయి!

జపాన్‌లో ఓ వ్యక్తికి వింత మరణం సంభవించింది. ఒకేసారి ఆరుటన్నుల పోర్న్ మ్యాగజైన్లు మీద పడటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ముచ్చటపడి పోగుచేసుకున్న పోర్న్ పుస్తకాలే ఆయన ప్రాణాలు తీయడం గమనార్హం.

టోక్యో: జపాన్‌లో ఓ వ్యక్తికి వింత మరణం సంభవించింది. ఒకేసారి ఆరుటన్నుల పోర్న్ మ్యాగజైన్లు మీద పడటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో ముచ్చటపడి పోగుచేసుకున్న పోర్న్ పుస్తకాలే ఆయన ప్రాణాలు తీయడం గమనార్హం. కాగా, జపాన్‌కి చెందిన సదరు వ్యక్తి కుటుంబం ఈ విషయం దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

స్థానిక మీడియా కథనం ప్రకారం.. మృతుడికి 50 యేళ్లు ఉంటాయి. పుస్తకాలు దాచిన గదిలో.. ఓ మూల నుంచి మేగజైన్లు మొత్తం ఒకేసారి మీదపడడంతో అతడు మరణించాడు. శ్వాస ఆడక లేదా గుండెపోటు రావడం వల్ల చనిపోయిన ఉంటాడని భావిస్తున్నారు. జపాన్‌లోని అతని ప్లాట్‌లో ఈ ఘటన జరిగి ఆరు నెలల అవుతున్నా.. అధికారులకు కూడా తెలియలేదు.

Man dies under his six-ton pile of porn magazines

అయితే, అతడి కుటుంబం ఈ ఘటనను తెలివిగా దాచే ప్రయత్నంచేసింది. కొందరు కూలీలను మాట్లాడుకుని గుట్టుచప్పుడు కాకుండా పోర్న్ మేగజైన్లను తొలగించింది. అయితే చిందరవందరగా ఉన్న అపార్ట్‌మెంటు ఫోటోలు ఓ కూలీద్వారా బయటికి రావడంతో అసలు విషయం వెలుగుచూసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+