మగవారితో వ్యభిచారం: ఉపాధికోసం వెళ్ళి సెక్స్ వర్కర్ గా...

ఉపాధి కోసం వెళ్లిన ఓ యువకుడు వ్యభిచారాన్ని జీవనోపాధిగా చేసుకొన్నారుడ. చివరకు తన వద్దకు వచ్చిన ఇద్దరు విటులతో పాటు వారిద్దరితో వ్యభిచారంచేసిన నేరానికి పాకిస్థాన్ యువకుడితిని కూడ పోలీసులు అరెస్టు చేశారు

దుబాయ్: ఉపాధి కోసం వెళ్లిన ఓ యువకుడు వ్యభిచారాన్ని జీవనోపాధిగా చేసుకొన్నారుడ. చివరకు తన వద్దకు వచ్చిన ఇద్దరు విటులతో పాటు వారిద్దరితో వ్యభిచారంచేసిన నేరానికి పాకిస్థాన్ యువకుడితిని కూడ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దుబాయ్ లో చోటుచేసుకొంది.

పాకిస్థాన్ కు చెందిన 22 ఏళ్ళ యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ కు వెళ్ళాడు. అక్కడ కార్మికుల వసతి గృహల్లో నివసిస్తున్నాడు. అయితే ఆ గృహల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్టు గమనించిన ఇతర కార్మికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

Man gets jail for paid sex with other men in Dubai

పోలీసులు రంగంలోకి దిగి వ్యభిచారాన్ని గుట్టు రట్టుచేశారు. కార్మికులు ఉండే ఇంట్లో పాక్ యువకుడు వ్యభిచారం చేస్తున్నట్టు గుర్తించారు. రూ.350 తీసుకొని మగవారితో శృంగారంలో పాల్గొంటున్నట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో పాటు ఆ యువకుడితో సెక్స్ లో పాల్గొంటున్న విటులను కూడ అరెస్టుచేశారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేశారు.

విచారణ జరిపిన న్యాయస్థానం వ్యభిచారం నిర్వహిస్తున్న యువకుడికి 6 మాసాల జైలు శిక్ష విధించింది. మిగతా నిందితులిద్దరికీ చెరో రూ. 350 జరిమానాను , 2 నెలల జైలు శిక్షను విధించింది. శిక్ష పూర్తైన తర్వాత దేశం నుండి వెళ్ళిపోవాలని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+