దోపిడీకొచ్చి అత్యాచారం: వ్యక్తికి 4 జీవిత కాలాల శిక్ష

దోథాన్: దోపిడీ కోసం వచ్చిన ఓ వ్యక్తి అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడిన సంఘటనలో అతనికి కోర్టు నాలుగు జీవిత కాల శిక్షలు విధించింది. నేరస్తుడు సౌత్ ఈస్ట్ అలబామాకు చెందిన వ్యక్తి.

మంగళవారం నాడు కోర్టు ఈ తీర్పు చెప్పింది. 50 ఏళ్ల వయస్సు గల క్లీవ్‌లాండ్ థామస్‌ను న్యాయస్థానం దోషిగా తేల్చింది.

Man given 4 life sentences for rape of teenage girl during burglary

దోపిడీ, అపహరణ, అత్యాచారం, లైంగిక వేధింపులు, హింస.. తదితర ఆరోపణలు అతని పైన ఉన్నాయి. కోర్టు అతనిని దోషిగా తేల్చింది.

ఈ సంఘటన 2014 ఫిబ్రవరి నెలలో జరిగింది. బాధితురాలు పద్నాలుగేళ్ల బాలిక. ఆమె నిందితుడు థామస్‌ను గుర్తించింది. ఆ తర్వాత విచారణ అనంతరం నిందితుడిని కోర్టు దోషిగా తేల్చిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+