ఆపదలో భార్యను వదిలేశాడు, తిట్టుకుంటున్న నెటిజన్లు

హరారే: ఓ వ్యక్తి తన భార్యతో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఉన్నాడు. ఆ సమయంలో ఆరు అడుగుల మొసలి కనిపించింది. దీంతో అతను ఒక్కసారిగా తన భాగస్వామిని వదిలేసి, బయటకు వచ్చేశాడు. ఆమెను ఒక్కదానినే వదిలేశాడు. ఇందుకు సంబంధించి అక్కడి కెమెరాల్లో నిక్షిప్తమైంది.

Man leaps out of swimming pool after six-foot CROCODILE dives in, leaving his partner to fight it off herself

ఇప్పుడు ఇది ఇంటర్నెట్లో హల్ చల్ సృష్టిస్తోంది. ఆ జంట రాత్రివేళ జింబాబ్వేలోని ఓ హోటల్‌ స్విమ్మింగ్ పూల్లోకి దిగి కబుర్లు చెప్పుకుంటోంది. అప్పుడే మొసలి కొలనులోకి ప్రవేశించింది. మొసలి నెమ్మదిగా వచ్చి పూల్‌లో దూకేసరికి వ్యక్తి.. తన భార్యను వదిలేసి తప్పించుకున్నాడు.

మొసలి యువతి కాలు పట్టుకుని లాగబోయింది. దాంతో ఆమె వేగంగా ఈదుకుంటూ స్విమ్మింగ్ పూల్ బయటికి వచ్చింది. దీంతో ప్రమాదం తప్పింది. ఇంతలో భర్త ఇచ్చిన సమాచారంతో హోటల్‌ సిబ్బంది వచ్చి మొసలిని తరిమేశారు. ఈ వీడియో చూసినవారంతా ఆపదలో ఉన్న భార్యను వదిలేసి అతను తప్పించకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+