ఊరెళ్తూ భర్తకు తోడుగా యువతిని ఉంచిన భార్య, తిరిగొచ్చేసరికి యువతి ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: తనకు సహాయంగా ఉన్న ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. అయితే తనకు సహయంగా ఉన్న యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. ఈ ఘటన దుబాయ్ లో చోటుచేసుకొంది.

దుబాయ్ కి చెందిన ఓ మహిళ ఆఫీసు పని నిమిత్తం వేరే నగరానికి వెళ్ళాల్సి ఉంది. సుమారు నెలరోజులకుపైగా ఆమె ఆఫీసు పని కోసం వేరే నగరంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది.

 A man raped on a lady in dubai

అయితే తన భర్తకు మూర్చరోగం.అయితే ఎప్పుడు ఈ వ్యాధి కారణంగా ఆయన ఇబ్బందిపడతాడోనని ఆమె భావించింది. దుబాయ్ లోనే నివాసం ఉంటున్న తమ బంధువులకు చెందిన యువతిని భర్తకు సహయంగా ఉంచింది. భర్తను ఆఫీసుకు తీసుకెళ్ళడం, ఇంటికి తీసుకురావడం తో పాటు వేళకు మాత్రలు ఇవ్వడం లాంటి పనులను ఆ యువతి చేసేది.

అయితే వారం రోజుల పాటు ఆ యువతితో అతను బాగానే ఉన్నాడు.అయితే ఓ రోజు ఆపీసు నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కిచెన్ లో వంటచేస్తున్న యువతిని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళి మరీ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ ఘటన 2016 జనవరి మాసంలో జరిగింది.అయితే ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదుచేసింది.ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు నిందితుడికి ఏడాదిపాటు జైలు శిక్షను విధించింది. ఈ మేరకు బుదవారం నాడు కోర్టు తీర్పు చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Dubai court ordered to a man one year jail. he raped on a lady in 2016 jan.victim complaint against him, court ordered to one year jail on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి