సెక్స్ చేసినప్పుడు మాజీ పేరు: ప్రేయసి హత్య

ఫ్లోరిడా: శృంగార సమయంలో తన గర్ల్ ఫ్రెండ్ మాజీ భర్త పేరు ఉచ్ఛరించడంతో ఆగ్రహించిన 24 ఏళ్ల వ్యక్తి ఆమెను హత్య చేశాడు. దారుణంగా ఆమెను చంపేశాడు. ఇద్దరు సెక్స్ చేస్తున్న సమయంలో మహిళ క్రీడలో ఆనందిస్తూ మాజీ భర్త పేరును ఉచ్ఛరించింది. అదే అతని కోపానికి కారణమైంది.

తాను, 31 ఏళ్ల మారియా నెమెత్ సన్‌రైజ్ అపార్టుమెంటులోని వార్డ్ రోబ్‌లో సెక్స్ చేశామని, తాము సెక్స్ చేస్తున్న సమయంలో ఒకసారి కాదు రెండు సార్లు మాజీ భర్త పేరు ఉచ్ఛరించిందని, ఆ సమయంలో తాము రఫ్ సెక్స్ చేస్తున్నామని నిందితుడు ఫిడెల్ లోపెజ్ పోలీసుల విచారణలో తెలిపాడు.

Man rips out lover’s intestines for screaming ex’s name during sex

లోపెజ్, మరియాలు గత వారం రోజులుగా కలసి ఉంటున్నారు. శనివారం తెల్లవారు ఝామున వారిద్దరు సరస సల్లాపాల్లో మునిగి తేలుతుండగా మధ్యలో తన మాజీ భర్త పేరును మరియా రెండుసార్లు ఉచ్ఛరించడంతో ఆగ్రహంతో ఆమె నుండి విడివడిన లోపెజ్ ఒక్క సారిగా పిచ్చెక్కినట్టు ఇల్లంతా కలియ తిరుగుతూ దొరికిన వస్తువునల్లా పగలగొడ్తూ చిందర వందరగా విసిరి వేశాడు.

అంతటితో ఆగకుండా పగిలిన వస్తువులను ఆమె మానంలోకి జొప్పించి అత్యంత అమానవీయంగా గాయపరిచాడు. కిరాతకంగా రహస్య అవయవాలను కోసివేశాడు. పేగు కణజాలాలు సైతం బయటకు వచ్చేటంతగా చిత్ర వధ చేశాడు. అయితే ఆవేశం చల్లబడ్డ తర్వాత ఆమె ముఖంపై నీళ్ళు చల్లి స్పృహ తెప్పిద్దామని అతడు విఫల యత్నం చేశాడు. చివరగా తాపీగా సిగరెట్ పీల్చేసి, తన గర్ల్ ఫ్రెండ్‌కు శ్వాస ఆడడం లేదని పోలీసులకు చెప్పాడు.

పారా మెడిక్స్ వచ్చేసరికి లోపెజ్ తన ప్రేయసి నగ్నదేహంపై పడి ఏడుస్తూ కనిపించాడు. ఆమె శవం రక్తం మడుగులో పడి ఉంది. ఆమె అక్కడికక్కడే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. తాము ఇద్దరం మద్యం సేవించామని, తనలోకి బీట్ బాటిల్ పెట్టాలని ఆమె అడిగిందని అతను మొదట పోలీసులకు కథలు వినిపించాడు. ఆమె బాత్రూంకు వెళ్లిందని, వాంతులు చేసుకుందని, ఆ తర్వాత శ్వాస ఆడక ఇబ్బంది పడిందని చెప్పాడు. ఆ తర్వాత వాస్తవాన్ని అంగీకరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+