లవర్ బెడ్ కింద దొరికి.. నగ్నంగా రోడ్డుపై పరుగు (వీడియో)
అర్జెంటీనా : ప్రియురాలి భర్త ఊరెళ్లడాన్న ధీమాతో.. ఎంచక్కా ప్రియురాలి ఇంటికే వెళ్లి తన సరసాలు మొదలుపెట్టాడో ప్రియుడు. అయితే ఊరెళ్లిన భర్త ఉన్నట్టుండి ఊడిపడడంతో.. సదరు ప్రియుడి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. తప్పించుకోవడానికి నానా ప్రయత్నాలు చేసినా..! బెడ్ కింద దాక్కుని ఉండడాన్ని సదరు భర్త గారు కనిపెట్టేయడంతో.. నగ్నంగానే రోడ్లపై పరిగెత్తక తప్పలేదు.
అర్జెంటీనాలోని బారిలోచ్ అనే నగరంలో శనివారం ఉదయం 10 గం.ల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెనకాలే తరుముకొస్తున్న ప్రియురాలి భర్త నుంచి తప్పించుకునేందుకు.. గడ్డకట్టే చలిలో( 6 సెంటీగ్రేడ్స్ కంటే తక్కువ) సైతం ఒంటిమీద నూలు పోగు లేకుండా పరిగెత్తాడు సదరు ప్రియుడు. మధ్య మధ్యలో రోడ్డుపై వెళ్తున్న వాహానాలను లిఫ్ట్ కోసం ప్రాధేయపడినా.. ఎవ్వరూ అతనికి లిఫ్ట్ ఇవ్వలేదు.
అయితే ఈ తతంగమంతా.. ఇంటర్నెట్ లోకి ఎలా ఎక్కిందో తెలియదు గానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. కత్తి పట్టుకుని వెంబడిస్తున్న సదరు భర్తను.. నగ్నంగా పరిగెత్తుతున్న ఆ ప్రియుడి పరిస్థితి చూసి హతవిధి అనుకోవడం ఒక్కటే తక్కువ!
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications