శ్వేత సౌధం ముందు దుస్తులిప్పేసి నగ్నంగా

ఆ వ్యక్తి చర్యతో కాసేపు గుడ్లు తేలిసినా వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులు అతడి వద్దకు చేరుకుని అతని ఒంటిపై ఓ పాయిల్ షీట్ కప్పేసి, అతడిని అదుపులోకి తీసుకని ఓ వ్యాన్‌లో అక్కడి నుంచి తరలించారు. అతన్ని సీక్రెట్ సర్వీసు అధికారులు అదుపులోకి తీసుకోవడానికి ముందే అతన్ని కొంత మంది చిత్రించారని తెలుస్తోంది.
అమెరికాకు కొత్త గృహనిర్మాణ శాఖ మంత్రిని ఎంపికే చేసిన ఒబామా ఆ విషయాన్ని ప్రకటించడానికి రాబోతుండగా ఈ సంఘటన జరిగింది. ఆ వ్యక్తికి సీక్రెట్ సర్వీస్ అధికారులు మిచెల్ బెచార్డ్‌గా నామకరణం చేశారు.
నగ్నంగా ఉన్న వ్యక్తిని నియంత్రించడానికి ముగ్గురు అధికారులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు ఫేస్‌బుక్‌లో హల్ చల్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications