భర్త స్నేహితుడితో బెడ్రూంలో భార్య, హఠాత్తుగా తిరిగొచ్చిన భర్త, తర్వాత ఏం జరిగిందంటే...

Posted By:
Subscribe to Oneindia Telugu

దుబాయ్: భర్త ఆఫీసుకు వెళ్లడం ఆలస్యం.. ప్రియుడితో తన ఇంట్లోనే భార్య రొమాన్స్ చేస్తోంది. భార్యపై అనుమానం వచ్చి చెప్పాపెట్టకుండా ఆఫీసు నుంచి వచ్చేసిన భర్త డోర్ బెల్ మోగించాడు.

సినిమా ఛాన్స్ కోసం వెళితే.. ఆ దర్శకుడు ఏం చేశాడంటే..

ప్రభుత్వ పాఠశాలలో ఘోరం.. మందుకొట్టి, అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్స్!

ఈ హఠాత్పరిణామంతో భార్య కంగుతింది. ఆ కంగారులో జరగరానిది జరిగిపోయింది. ఈ కథలో ట్విస్ట్ ఏమిటంటే.. ఆ భార్య ప్రియుడు మరెవరో కాదు, భర్త స్నేహితుడే. ఈ సంఘటన దుబాయ్ నగరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే...

స్నేహితుడిని పరిచయం చేయడమే తప్పైంది...

స్నేహితుడిని పరిచయం చేయడమే తప్పైంది...

సిరియాకు చెందిన ఓ 27 ఏళ్ల వ్యక్తి దుబాయ్ లో తన భార్య(21)తో ఉంటూ ఓ ఫేమస్ రెస్టారెంట్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. తన స్నేహితుడు కూడా దుబాయ్ కి రావడంతో తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఓ ఫ్లాట్ ఇప్పించాడు. అతడు కూడా అదే రెస్టారెంట్‌లో పనిచేస్తున్నాడు. ఓ రోజు తన మిత్రుడిని భార్యకు పరిచయం చేశాడు భర్త. చాలా మంచివాడనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా చెప్పాడు.

An Alcoholic Husband Murders His Wife in Nalgonda - మధ్యం మత్తులో దారుణం - Oneindia Telugu
భర్త స్నేహితుడిపై భార్య కన్ను...

భర్త స్నేహితుడిపై భార్య కన్ను...

ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది. షిప్టుల వారీగా నడిచే ఆ రెస్టారెంట్‌లో.. స్నేహితులిద్దరూ ఏకకాలంలో పనిలో ఉండరు. భర్తకు రోజూ రాత్రి ఒంటిగంట వరకూ డ్యూటీ ఉంటుంది. అతడి స్నేహితుడు మాత్రం ఉదయం రెస్టారెంట్ కు వెళ్లి సాయంత్రం అవగానే తన ఫ్లాట్‌కు వచ్చేస్తాడు. తన భర్త కంటే అతడి స్నేహితుడే అందంగా కనిపించడంతో భార్య మోజుపడింది. స్నేహితుడి భార్య అన్న ఇంగితం కూడా లేకుండా అతడూ ఆమెపై మనసు పడ్డాడు. ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో తొందరగానే వాళ్లిద్దరి అక్రమ సంబంధానికి బీజం పడింది.

అనుమానం వచ్చినా...

అనుమానం వచ్చినా...

ఈ వ్యవహారం ఇలా సాగుతుండగా.. భార్య, తన స్నేహితుడి ప్రవర్తనపై ఆ భర్తకు అనుమానం వచ్చింది. తన వెనకాల ఏదో జరుగుతుందని అనుమానం. స్నేహితుడిని అడగలేక, భార్యను మందలించలేక పాపం ఆ భర్త సతమతమయ్యాడు. ఈ క్రమంలో ఓ రోజు తాను బయటకు వెళ్తున్నానని భార్య తన భర్తకు మెసేజ్ పంపింది. ఆమె బయట ఎక్కడ ఉందో తెలుసుకోవాలనుకున్న భర్త ఆమె సెల్ఫీని వాట్సప్ చేయమని అడగ్గా.. ‘ఏం నాపై నమ్మకం లేదా?' అంటు భార్య బుకాయించి తప్పించుకుంది.

చెప్పాపెట్టకుండా ఇంటికొచ్చేసరికి...

చెప్పాపెట్టకుండా ఇంటికొచ్చేసరికి...

కానీ ఆ భర్తకు తన అనుమానం మాత్రం తీరలేదు. దీంతో రాత్రి 10 గంటల సమయంలో రెస్టారెంట్ యజమాని దగ్గర అనుమతి తీసుకుని చెప్పాపెట్టకుండా భర్త తన ఇంటికొచ్చేశాడు. కొద్దిసేపు తన ఇంటి గుమ్మం బయటే వేచి ఉండి ఎవరివైనా మాటలు వినిపిస్తాయేమో అని చెవులు రిక్కించాడు. తన స్నేహితుడి ఫ్లాట్ తాళం వేసి ఉండటంతో భర్త అనుమానం మరింత బలపడింది.

రెండో అంతస్తు నుంచి దూకేశాడు...

రెండో అంతస్తు నుంచి దూకేశాడు...

ఇక ఆగలేక డోర్ బెల్ కొట్టాడు. అప్పటికే లోపల భర్త స్నేహితుడితో శృంగార కార్యకలాపాల్లో మునిగి ఉన్న భార్యకు ఆ సమయంలో డోర్ బెల్ మోగడం, భర్త గొంతు వినబడడంతో దిమ్మతిరిగిపోయింది. అతడి స్నేహితుడు కూడా ఉలిక్కపడ్డాడు. ఏం చేయాలో వాళ్లకు తోచలేదు. తప్పించుకునేందుకు వేరే మార్గం కూడా లేదు. అటువైపు నుంచి భర్త కేకలు.. లోపల ప్రియుడు.. చివరకు ఆ ప్రియుడు సాహసం చేసి వాళ్లు ఫ్లాట్ ఉన్న రెండో అంతస్థు కిటికీ నుంచి కిందికి దూకేశాడు.

భార్య బుకాయించింది కానీ...

భార్య బుకాయించింది కానీ...

దీంతో ఆమె ప్రమాదం తప్పిపోయిందనుకుని నెమ్మదిగా వెళ్లి తలుపు తీసింది.. ‘ఇంతసేపు ఏం చేస్తున్నావ్..' అంటూ భర్త ప్రశ్నించగా.. గాఢ నిద్రలో ఉన్నానని, వినబడలేదని అబద్ధం చెప్పింది. భర్త ఆమెతో కాసేపు గొడవపడి మళ్లీ రెస్టారెంట్‌ వెళ్లిపోవడంతో భార్య ఊపిరి పీల్చుకుంది. కొద్దిసేపటి తర్వాత అపార్ట్‌మెంట్ యజమాని దగ్గర నుంచి రెస్టారెంట్‌లో ఉన్న భర్తకు ఫోన్ వెళ్లింది. ఫోన్‌లో అవతలి వ్యక్తి చెప్పింది వినగానే అతడు ఆసుపత్రికి పరుగులు తీశాడు. తీరా వెళ్లి చూస్తే ఏముంది? రెండు కాళ్లు విరిగిపోయి, తీవ్ర రక్తస్రావంతో చికిత్స తీసుకుంటున్న స్నేహితుడు తలదించుకుని కనిపించాడు.

అసలు సంగతి తేల్చేసిన పోలీసులు...

అసలు సంగతి తేల్చేసిన పోలీసులు...

‘మీ ఫ్లాట్ కిటికీలోంచి కిందికి దూకేశాడు. రెండు కాళ్లు విరిగాయి. మీ భార్యతో ఇతడికి అక్రమసంబంధం ఉంది...' అని పోలీసులు ఆ భర్త అనుమానాన్ని పటాపంచలు చేశారు. ఇంత జరిగినా, అతడి భార్య మాత్రం తప్పు ఒప్పుకోలేదు. తామిద్దరం కలవడం అదే మొదటిసారి అని పోలీసుల వద్ద వాపోయింది. కానీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆమె భర్త మాత్రం భార్యపై కేసు పెట్టాడు.

శిక్షించాల్సిందేనన్న భర్త...

శిక్షించాల్సిందేనన్న భర్త...

ఈ యేడాది జనవరి 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించి దుబాయిలోని అల్ రషీదియా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. దీనికి సంబంధించిన విచారణ మంగళవారం దుబాయి సెషన్స్ కోర్టులో జరిగింది. తామేమీ తప్పు చేయలేదని అతడి భార్య విచారణలో చెప్పగా.. అతడి స్నేహితుడు మాత్రం తాను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. దీంతో తనను మోసం చేసిన భార్యకు, తన స్నేహితుడికి శిక్ష విధించాలని భర్త న్యాయమూర్తిని వేడుకున్నాడు. అందరి వాదనలు విన్న కోర్టు తుది తీర్పును వచ్చే నెలకు వాయిదా వేసింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 27-year-old man took a break from work to double-check whether his wife was indeed at home as she claimed to him on WhatsApp. However, he ended up surprising her and his friend while they had sex in his flat, prompting his friend to jump off the window (second floor) and break his legs. The Court of Misdemeanors heard the incident that took place on January 19 and was reported to Al Rashidiya police station. According to court documents, the husband and his friend, both Syrians, stay in the same building in the International City. The husband, who works as a cook, told the investigators that he had grown suspicious that his wife, aged 21 from Jordan, was not being faithful and cheating on him with his 30-year-old countryman. "He was my friend and my work mate. I introduced them to each other few months back. She asked for a divorce recently and I knew he was the reason behind her decision."
Please Wait while comments are loading...