బ్రా, టాప్: చనిపోయిన భార్య దుస్తులు వేసుకొని పబ్లిగ్గా...

బీజింగ్: ఓ వ్యక్తి తన చనిపోయిన భార్య దుస్తులను వేసుకొని పబ్లిక్‌గా తిరుగుతున్నాడు. అతను తన భార్యకు చెందిన పింక్ బ్రా, లెగిన్స్, హైహీల్స్ తదితరాలు వేసుకొని బస్సులో వెళ్తుండగా ఎవరో చిత్రీకరించి, దానిని ఇంటర్నెట్లో పెట్టారు. ఇప్పుడు అది ఇంటర్నెట్లో సెన్షేషన్ అవుతోంది.

దీని పైన అతని స్నేహితులు మాట్లాడుతూ... అతని భార్య చనిపోయిందని చెబుతున్నారు. అతను వేసుకున్న దుస్తులు చనిపోయిన ఆయన భార్యవని అంటున్నారు.

man walks around wearing dead wife's clothes in public

అతను పబ్లిక్‌లో లైలాక్ లెగింగ్స్ తరుచూ వేసుకుంటాడని స్థానిక మీడియా చెబుతోంది. జెంజ్‌గౌలో ఆయన తరుచూ వాటినే వేసుకొని ప్రయాణిస్తుంటాడు. అతని భార్య రెండు సంవత్సరాల క్రితం చనిపోయిందని, ఆమె తనకు దగ్గరగానే ఉందని అనుభూతి పొందేందుకు వాటిని ధరిస్తుంటాడని చెబుతున్నారు.

వీడియోలో.. బస్సులోకి ఎక్కిన అతని చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ ఉంది. బస్సులోకి ఎక్కాక అతను తాను వేసుకున్న కోటు తీసేశాడు. అతను బ్రా, ఆపిల్ కలర్ టాప్‌తో కనిపించాడు. హైహీల్స్ షూస్ వేసుకున్నాడు. కాగా, ఈ వీడియోకు 15 గంటల్లోనే 2.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+