వ్యక్తి చెవిలో 26 బొద్దింకలు, గుడ్లు పెట్టిన ఆడ బొద్దింక

మెల్బోర్న్: చెవిలో విపరీతమైన దురద, నొప్పి రావడంతో ఓ వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఆయన చెవిలో బొద్దింకలను గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో జరిగింది.

ఓ వ్యక్తికి ఒకరోజు చెవిలో బాగా నొప్పి లేస్తోంది. దురద పెడుతోంది. ఎందుకో అతనికి అర్థం కాలేదు. అతను ఆసుపత్రికి వెళ్లాడు. అతని వయస్సు 19. పేరు మిస్టర్ లి. అతని కుడి చెవిని పరీక్షించిన వైద్యులు అతని చెవిలో 26 బొద్దింక పిల్లలు ఉన్నట్లు గుర్తించారు.

Man with earache goes to hospital and discovers 26 cockroaches living in his ear

లీ చెవి మార్గంలో ఎన్నో వారాలుగా బొద్దింక నివసించి గుడ్లు పెట్టిందని, అందుకే అతడి చెవి దగ్గర పాడైందని వివరించారు. అతడు సరైన సమయంలో ఆసుపత్రికి వచ్చాడని లేకపోతే చెవి పూర్తిగా దెబ్బతినేదని చెప్పారు.

చెవిలో మొత్తం 25 పిల్లలు కనిపించాయి. తల్లి బొద్దింక ఒకటి. మిస్టర్ లీ చెవిలో బొద్దింగ కొద్ది రోజుల క్రితం గుడ్లు పెట్టడం, అవి పిల్లలుగా కావడంతో అతనికి చెవిలో నొప్పి, దురద వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+