భార్య ముందే ప్రియురాలితో సెక్స్, ఎయిడ్స్ వచ్చిందని ఇలా..
భార్య ఉంది. అతడు యువకుడు కాదు. యాభై ఏళ్ళు దాటాయి. అయినా కానీ, అతడు ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య ఎదుటే ప్రియురాలితో రాసలీలలు సాగిస్తున్నాడు.అయితే చిట్టచివరకు భార్యను అతడే చంపేశాడు. అయితే ప్ర
ఓహియో: భార్య ఉంది. అతడు యువకుడు కాదు. యాభై ఏళ్ళు దాటాయి. అయినా కానీ, అతడు ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్నాడు. భార్య ఎదుటే ప్రియురాలితో రాసలీలలు సాగిస్తున్నాడు.అయితే చిట్టచివరకు భార్యను అతడే చంపేశాడు. అయితే ప్రియురాలి కొడుకు ఫిర్యాదు ఆధారంగా ఈ విషయం వెలుగుచూసింది.
మార్ డోక్ అనే 51 ఏళ్ళ వ్యక్తి ని పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హజరుపర్చారు. తన ప్రియురాలు కెంప్లర్ తో వివాహేతర సంబంధం ఉందని ఆయన కోర్టులో ఒప్పుకొన్నాడు. అయితే ఆమె ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిందని ఆయన కోర్టుకు తెలిపాడు.
అయితే ఆమె ఎయిడ్స్ వ్యాధితో చనిపోలేదని ప్రియురాలి కొడుకు లోలెడో చెప్పాడు. తన తల్లి మరణానికి డోక్ కారణమని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని డోక్ భార్య టోలెడ్ చెప్పిన మాట వాస్తవమేనని కోర్టుకు తెలిపింది. తన భర్త డోక్ ఆమెను చంపేశాడని చెప్పింది.

అంతేకాదు ఆమెను చంపేటప్పుడు తాను స్వయంగా చూశానని ఆమె కోర్టులో సాక్ష్యం చెప్పింది. తన కళ్ళముందే వారిద్దరూ శృంగారంలో పాల్గొనేవారని ఆమె చెప్పారు. వాటన్నింటిని తాను భరించానన్నారామె.తన భర్త కోసం కెంప్లర్ ఏం చేసేందుకైనా సిద్దపడేదన్నారు.దాంతో వారిద్దరి ప్రేమకు తాను అడ్డుచెప్పలేదన్నారు. ప్రియురాలిని డోక్ హత్య చేశాడని కోర్టు నమ్మింది. అయితే అతడికి శిక్ష మాత్రం ఖరారు చేయలేదు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications