వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలనాటి అందాల తార గౌన్ రూ. 32 కోట్లు

అందుకు తాజాగా ఓ ఉదాహరణ ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెధరించిన గౌను వేలం వేస్తే అక్షరాల రూ. 32 కోట్లకు ఆమె అభిమానులు సొంతం చేసుకున్నారు. మార్లిన్ మాన్రో 1960 కాలంలో పాప కల్చర్ తో ప్రపంచాన

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: పాప్ కల్చర్ ఎలా ఉంటుందో ప్రపంచానికి రుచి చూపించి అప్పట్లో అందరినీ ఉర్రూతలూగించిన అందాల తార, పాప్ సింగర్ మార్లిన్ మన్రో అంటే నేటికి ఆమె మీద ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదు.

Marilyn Monroe’s gown sold for Rs 32 crore

అందుకు తాజాగా ఓ ఉదాహరణ ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమెధరించిన గౌను వేలం వేస్తే అక్షరాల రూ. 32 కోట్లకు ఆమె అభిమానులు సొంతం చేసుకున్నారు. మార్లిన్ మాన్రో 1960 కాలంలో పాప కల్చర్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు.

Marilyn Monroe’s gown sold for Rs 32 crore

1962లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నడి 45వ పుట్టిన రోజు సందర్బంగా మార్లిన్ మన్రో హ్యాపీ బర్త్ డే మిస్టర్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్. కెన్నడి అనే పాటపాడారు. ఆ పాట సంగీత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె ఆ పాటపాడే సమయంలో అందమైన గౌన్ ధరించారు.

Marilyn Monroe’s gown sold for Rs 32 crore
Marilyn Monroe’s gown sold for Rs 32 crore

ఇప్పటికీ పాప్ కల్చర్ ఇష్టపడేవారు మార్లిన్ మన్రో పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆమె అప్పట్లో అమెరికా అధ్యక్షుడి పుట్టిన రోజు వేడుకల సందర్బంగా పాటపాడే సమయంలో ధరించిన గౌనును రిప్లీన్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియంకు చెందిన వారు అక్షరాల రూ. 32 కోట్లు చెల్లించి దానిని సొంతం చేసుకుని ఆమె మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

English summary
The figure-hugging gown Marilyn Monroe wore to serenade President John F. Kennedy for his 45th birthday smashed its guide price to sell for $4.8 million at an auction on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X