కుమార్తెకు ఈత నేర్పిస్తున్న జూకర్స్‌బర్గ్ (ఫోటోలు)

ఫేస్‌బుక్ ఫౌండర్, సీఈఓ మార్క్ జూకర్స్‌బర్గ్ తన రెండు నెలల చిన్నారికి అప్పుడే ఈత నేర్పిస్తున్నారు. పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న ఆయన, తన బిడ్డను తొలిసారిగా స్విమ్మింగ్ పూల్‌కు తీసుకొచ్చానని, నీటిలో ఉండటాన్ని మ్యాక్స్ ఎంతగానో ఇష్టపడిందని చెబుతూ ఫోటోలను పోస్టు చేశారు.

కాగా, మార్క్ జూకర్స్ బర్గ్ తన కుమార్తెకు సంబంధించిన విశేషాలను ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. మ్యాక్స్ పుట్టినప్పటి నుంచి తన కుమార్తె గురించిన ఫోటోలను ఆయన పోస్టు చేసిన సంగతి తెలిసిందే.

తన బిడ్డకు స్టార్ వార్స్ ఇష్టమని చెబుతూ, ఆపై పక్కనే పడుకొని లాలిస్తూ, తొలిసారి టీకాలు వేయించినప్పుడు... ఇలా ప్రతి విషయాన్ని తన అభిమానులు, ఉద్యోగులు, ఫేస్‌బుక్ ఖాతాదారులతో పంచుకుంటున్నారు.

తాజా ఫోటో నడుములోతు నీరున్న స్విమ్మింగ్ పూల్‌లో చేతులతో తన కుమార్తెను పట్టుకుని ఉన్న మార్క్ జూకర్స్‌బర్గ్ ఫోటో ఇప్పటికే 16 లక్షలకు పైగా లైక్‌లను పొందడంతో పాటు సుమారు 21 వేల కామెంట్లు వచ్చాయి. ఈ ఫోటోలో జూకర్స్‌బర్గ్ కుమార్తె ధరించిన ఆకుపచ్చ రంగు డ్రస్సు పైభాగంలో ఎరుపు రంగు గులాబీ ఉంది.

కుమార్తెకు ఈత నేర్పిస్తున్న జూకర్స్‌బర్గ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+