18 ఏళ్ల విద్యార్థితో పెళ్లయిన మహిళా టీచర్ సెక్స్, అలా అడిగింది కూడా: అరెస్ట్
న్యూజెర్సీ: తన 18 ఏళ్ల విద్యార్థితో సెక్స్‌లో పాల్గొన్న 30 ఏళ్ల టీచర్ పైన కేసు నమోదయింది. అంతేకాదు, ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా లేకుండా చేయాలని సదరు విద్యార్థిని ఆదేశించింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన న్యూజెర్సీలోని ఓ స్కూల్లో జరిగింది.
ఆమె పేరు జెస్సికా. ఆమెను పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. విద్యార్థితో శృంగారం ఆరోపణలు రావడంతో, పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆ సమయంలో ఆధారాలు నాశనం చేయాలని విద్యార్థిని ఆదేశించింది. ఎట్టకేలకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

సదరు పద్దెనిమిదేళ్ల విద్యార్థితో సదరు మహిళా టీచర్ రెండుసార్లు శృంగారంలో పాల్గొన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు ఇదివరకే పెళ్లయింది. ఇంగ్లీష్ బోధిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న సమయంలో ఆధారాలు లేకుండా చేయాలని విద్యార్థిని ఆదేశించడాన్ని కూడా గుర్తించారు.

Click it and Unblock the Notifications