ఐదేళ్ల మనవరాలికి తుపాకీ ఇచ్చి ఎడారిలో వదిలేశాడు
ఆరిజోన: ఐదేళ్ల మనవరాలికి లోడ్ చేసిన గన్ ఇచ్చి ఎడారిలో వదిలేశాడు ఓ దుర్మార్గపు తాతయ్య. అనంతరం మందు, బర్గర్ కోసం ఎటో వెళ్లిపోయాడు. ఎడారిలో వదిలేసిన మనవరాలి గురించి మాత్రం పట్టించుకోలేదు ఆ తాతయ్య.
కనీసం ఎడారిలో వదిలేసినట్లు కూడా ఎవరికీ చెప్పలేదు. తల్లిదండ్రులు ఆ పాప కోసం గాలింపు మొదలుపెట్టారు. చివరకు పోలీసులు ప్రశ్నించడంతో ఆ తాత విషయం చెప్పాడు. దీంతో గాలింపు చేపట్టిన పోలీసులు ఆ చిన్నారిని గుర్తించారు. అమెరికాలోని ఆరిజోనాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఐదేళ్ల తన మనవరాలితో బయటకు వెళ్లిన 53ఏళ్ల పాల్ రాటర్ అనే వ్యక్తి.. ఆ పాపను ఎడారిలో వదిలివెళ్లాడు. తనతో నడవలేకపోతుందన్న కోపంతో ఆమెను అక్కడే విడిచిపెట్టాడు.
45 క్యాలిబర్ గన్ను ఫుల్ లోడ్ చేసి పాప్‌కు ఇచ్చాడు. విస్తృతంగా గాలింపు చేపట్టిన పోలీసులు పాప ఆచూకీని కనుగొన్నారు. ఎడారిలో విడిచిపెట్టి చిన్నారిని హింసించిన పాల్ రాటర్పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అరెస్టు చేశారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications