చావు బతుకుల మధ్య రోగి: డ్యాన్స్ చేసిన సిబ్బంది, చివరికిలా....
చావు బతుకుల మద్య ఉన్న ఓ రోగికి చికిత్స చేయకుండా , రోగిని పక్కనే పెట్టుకొని ఆపరేషన్ థియేటర్ లో మహిళా సిబ్బంది కొందరు డ్యాన్స్ చేశారు. అయితే ఆసుపత్రిలో మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం
న్యూయార్క్:చావు బతుకుల మద్య ఉన్న ఓ రోగికి చికిత్స చేయకుండా , రోగిని పక్కనే పెట్టుకొని ఆపరేషన్ థియేటర్ లో మహిళా సిబ్బంది కొందరు డ్యాన్స్ చేశారు. అయితే ఆసుపత్రిలో మహిళా సిబ్బంది వ్యవహరించిన తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
అమెరికాలోని కొలంబియా బొలివర్ శాంతాక్రూజ్ డీ బోకాగ్రాండ్ ఆసుపత్రిలో చావు బతుకుల మద్య ఉన్న రోగికి చికిత్స అందించకుండా ఐదుగురు మహిళా సిబ్బంది డ్యాన్స్ చేయడం సంచలనం సృష్టించింది.

మహిళా సిబ్బంది రోగిని పక్కనపెట్టుకొని డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తోంది. మహిళా సిబ్బందిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఈ విషయాన్ని ఆసుపత్రి యాజమాన్యం సీరియస్ గా తీసుకొంది. సర్జరీ సమయంలో పేషేంట్ కు ఇబ్బంది కల్గించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకొంది. డ్యాన్స్ చేసిన ఐదుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్టు ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.
-
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!!












Click it and Unblock the Notifications