86 పెళ్లిళ్లు చేసుకుని 173 మంది పిల్లల్ని కన్నాడు

న్యూఢిల్లీ: నైజీరియా దేశానికి చెందిన 67ఏళ్ల మహ్మద్ బెల్లో అబూబకర్ అనే ముస్లిం వ్యక్తి 86 పెళ్లిళ్లు చేసుకున్నారు. 86 మంది భార్యలు ద్వారా 173 మంది పిల్లలను కన్నాడు. ఓ ఇంటర్యూలో మహ్మద్‌ను ఇన్ని పెళ్లిళ్లు ఎలా చేసుకున్నారని ప్రశ్నించగా దేవుడు అనుగ్రహిస్తే 86 మంది కంటే ఇంకా ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.

Meet Mohammed Bello Abubakar, The Nigerian Man Who Has 86 Wives & 170 Children

ఓ మానవునికి ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడం సాధ్యపడదని, కానీ దేవుని అనుగ్రహం వల్లనే ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నానని తెలిపాడు. మామూలుగా ఒకరితో భరించడం కష్టమనుకుంటాం, కానీ మహ్మద్ మాత్రం అందరితోనూ కలిసిపోతూ సంసారాన్ని వెళ్లదీస్తున్నాడు.

వివాహేతర సంబంధం, వ్యభిచారం చేస్తేనే పెద్ద తప్పని, ఇలాంటివి చేస్తే దేవుడు శిక్షస్తాడని, ఇంత మంది భార్యలు చేసుకోవడం తప్పే కాదని అంటున్నాడు. కాగా, ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసుకుని ముస్లిం పెద్దలు కోపోదేక్రులై, మహ్మద్ బెల్లో అబూబకర్‌ను జైలుకు కూడా పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+