భర్త పర్మిషన్‌తో ఏడాదిలో 12 మందితో: ఒక్క రాత్రికే గర్భం, వెతుకులాట
పద్దెనిమిదేళ్లుగా భర్తతో ఉన్న ఓ మహిళకు బోర్ వచ్చి.. తన భర్త అనుమతితో ఒక్క ఏడాదిలో మరో పన్నెండు మందితో గడిపింది. ది వైల్డ్ ఓట్స్ ప్రాజెక్టులో భాగంగా.. ఆ మహిళ ఇతర పురుషులు, మహిళలతో గడపాలనుకుంది. దీంతో తన భర్త అనుమతితో ఓ ఏడాదిలో పన్నెండు మందితో గడిపింది. అందులో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు.
ఆమె పేరు రాబిన్ రినాల్ది. ఆమె వయస్సు 50 ఏళ్లు. తనతో గడిపిన వారిలో ఒకరు తనను డీప్‌గా లవ్ చేశారని ఆమె చెప్పింది. ఆమె అందులోని ఓ వ్యక్తితో ఇప్పుడు ఆనందంగా సహజీవనం చేస్తోంది.

తన బిడ్డ తండ్రి కోసం వెతుకుతున్న యువతి
బియానా ఫాజీ అనే యువతి ఆసుపత్రికి వెళ్లగా ప్రెగ్నెంట్ అని తేల్చారు. ఆమె ఓ వ్యక్తితో ఒక రాత్రి గడిపినందు వల్ల ప్రెగ్నెంట్ వచ్చినట్లుగా భావించింది. దీంతో ఆమె యాడ్ కూడా ఇచ్చిందట. తన బిడ్డ తండ్రి ఎవరో ముందుకు రావాలని ఆమె అందులో పేర్కొంది.
2014 ఏప్రిల్ 23న తాను ఓ వ్యక్తిని కలిశానని, రాత్రి పూట ఇద్దరం కలిసి ఉన్నామని, ఆ తర్వాత తనకు గర్భం వచ్చిందని ఆమె చెబుతున్నారు. అతని పేరు జెరేమీగా తనకు గుర్తుందని, అతను అందంగా ఉన్నాడని, గోదుమ వర్ణపు వెంట్రకలు, గోదుమ వర్ణపు కళ్లు ఉన్నాయని, ఫ్రెండ్లీగా ఉన్నాడని, లవ్లీ జెంటిల్మెన్ అని పేర్కొంది. అతని కోసం ఆమె వెతుకుతోంది.












Click it and Unblock the Notifications