వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో సెల్ఫీ పోస్ట్: ఐఫోన్ దొంగను పట్టించింది

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

మెల్‌బోర్న్: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ పోతే తిరిగి దొరకడం చాలా ఈజీగా మారింది. ఆస్టేలియాలో ఒక వ్యక్తి తాను దొంగిలించిన ఫోన్‌తో సెల్ఫీలు తీయడమే కాకుండా ఫోన్ యజమాని ఫేస్‌బుక్ పేజీలో పోస్టు చేయడంతో పోలీసులకు దొరికాడు.

Melbourne woman accidentally finds stolen phone on Facebook

వివరాల్లోకి వెళితే ఆస్టేలియాలోని బైరన్ బేలో వాలెంటైన్స్ డే రోజున బీచ్‌కు వచ్చిన నికోలా షెల్టాన్ అనే మహిళ తన స్నేహితులతో ఎంజాయ్ చేసేందుకు వచ్చారు. ఈ సమయంలో ఆమె బ్యాగుని పొగొట్టుకుంది. అందులో ఐఫోన్‌‌తో పాటు, క్రెడిట్, డెబిట్ కార్డులు ఉన్నాయి.

ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె ఫేస్‌బుక్ పేజీలో ఒక వ్యక్తి సెల్ఫీ ఫోటోను పోస్ట్‌ చేశాడు. దీనిని గమనించిన నికోలా షెల్టాన్ తన ఫోన్‌ను ఎవరో దొంగిలించినట్టు తెలుసుకుంది. తన ఫోన్ దొంగతనానికి గురైన విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో దాదాపు 20 వేల షేర్లు వచ్చాయి.

Melbourne woman accidentally finds stolen phone on Facebook

అంతేకాదు తన ఐఫోన్ త్వరలో దొరకాలంటూ స్నేహితులు, సన్నిహితులతో పాటు దేశ వ్యాప్తంగా అపరిచితులు కూడా సందేశాలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఐఫోన్‌ని వ్యక్తి తాను పొరబాటున ఫోన్‌ను తీసుకున్నట్టు క్షమాపణలు చెప్పి వెంటనే ఫోన్‌ను పోలీసులకు స్వాధీనం చేశాడు. ఆ ఫోన్‌ని పోలీసులు షెల్టాన్‌కు ఫోన్‌ను అప్పగించారు.

English summary
A Melbourne woman who lost her phone in Byron Bay on Valentine's Day got it back after a stranger posted a selfie on her Facebook page.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X