తుపాకీతో బెదిరించి యువకుడిపై గే'ల గ్యాంగ్ రేప్
వాషింగ్టన్: అమెరికాలో ఓ యువకుడిపై తుపాకి గురిపెట్టి ఏడుగురికి పైగా స్వలింగ సంపర్కులు (గే) లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వాషింగ్టన్లో చోటుచేసుకుంది. వాషింగ్టన్‌లోని కొలంబియా హైట్స్ వద్ద రోడ్డు పక్కన నడిచి వెళ్తున్నాడు బాధితుడు.
హఠాత్తుగా తనను ఓ వాహనంలోకి లాగి, ఆ తర్వాత తనపైకి తుపాకి గురిపెట్టి వాహనం వెనుక భాగంలోకి తోశారని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు. తనపై లైంగికదాడికి పాల్పడినవారంతా 17 నుంచి 27 ఏళ్లలోపే ఉంటారని తెలిపాడు.

తనపై తుపాకి పెట్టి బెదిరించిన వ్యక్తి స్పానిష్ మాట్లాడడాన్ని బట్టి లాటిన్ అమెరికాకు చెంది ఉంటాడని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాధితుడు ఆరడుగుల ఎత్తు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్, 2014లో 52 ఏళ్ల వ్యక్తిపై గే బృందం లైంగికదాడికి పాల్పడింది. అమెరికాలో ఇది రెండో సంఘటన.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications