viral video:వావ్..బామ్మ, 71 ఏళ్లలో కూడా బాక్సింగ్ ఆడుతూ.. వైరల్

గేమ్స్ ఆడేందుకు నిర్దేశిత సమయం ఉంటుంది. అవును ఆ వయస్సులోనే ఆడాలి. తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. అయితే కొందరికీ మాత్రం వయస్సుతో పని ఉండదు. అవును ఏజ్‌తో పని లేకుండా గేమ్స్ ఆడతారు. అలా మెక్సికోలో ఓ బామ్మ 71 ఏళ్లలోనూ బాస్కెట్ బాల్ ఆడుతుంది. మైదానంలో చురుగ్గా కదులుతుంది. ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ అవుతుంది.

బామ్మ పేరు గ్రానీ జోర్డాన్.. ఆమె బాస్కెట్ బాల్ ఆడతారు. అలా ఆడుతుండగా వీడియో తీశారు. టిక్ టాక్‌లో పోస్ట్ చేశారు. ఇంకేముంది వైరల్ అయ్యింది. ఇంటర్నెట్ హృదయాలను గెలుచుకుంది. బాస్కెట్ బాల్‌లో ఆమె అద్భుత నైపుణ్యం ప్రదర్శించారు. ఆమె ఆడే సమయంలో మనమడు వీడియో తీసి పోస్ట్ చేశారు. గ్రౌండ్‌లో చక్కగా కదిలారు.

గ్రౌండ్ వద్ద ఆండ్రియా గర్షియా లోపెజ్ లైటింగ్ చేసి ప్రారంభించారు. తర్వాత బామ్మ రంగంలోకి దిగారు. ఆ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటికే మిలియన్ సార్లు చూశారు. అందులో బామ్మ పొడవాటి ష్కర్ట్ వేసుకున్నారు. అయినప్పటికీ అందరికన్నా చురుగ్గా కదిలారు. అక్కడ ఉన్న వారిని ఎంకరేజ్ చేశారు. ఆమె కూడా ఉత్సాహంగా అటు, ఇటు తిరిగారు.

Mexico’s ‘Granny Jordan’ wins hearts with her basketball prowess

అవును 71 ఏళ్లలో ఆ బామ్మ ఆడటం గ్రేట్.. అదీ కూడా అందరినీ ఉత్సాహా పరుస్తూ ఆడారు. మిగతావారికి కూడా ఆట అంటే ఇంట్రెస్ట్ వచ్చేలా చేశారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని చూశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+