ఎంహెచ్ 370: తాము అలా చెప్పలేదని పైలట్ కూతురు

కౌలాలంపూర్: దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలినట్లుగా భావిస్తున్న మలేషియా ఎంహెచ్ 370 విమానం పైలట్ జహారీ అహ్మద్ షా కూతురు... తన పైన ఓ బ్రిటిష్ పత్రిక రాసిన కథనాన్ని తోసిపుచ్చారు.

విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ అయిన తన తండ్రి జహారీ అహ్మద్ షా మనసు సరిగా లేదని తాను చెప్పినట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమని ఆమె చెప్పారు.

మలేషియా విమానం గల్లంతైనప్పటి నుండి సదరు పత్రిక వరుసగా కథనాలు ఇస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం... పైలట్ కుటుంబ సభ్యులు ఆయన గురించి చెప్పినట్లుగా రాసింది. జహారీ మనసు సరిగా లేదని చెప్పినట్లుగా రాసింది. దీనిని పైలట్ కూతురు అయిన అయేషా కొట్టి పారేశారు.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370 విమానం గల్లంతు పైన మలేషియా అధికారులు పూర్తిస్థాయిలో దర్యాఫ్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా పైలట్ జహారీ, కో పైలట్ పారిక్ అబ్దుల్ హమీద్ గత చరిత్ర పైన విచారణ చేస్తున్నారు.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

దక్షిణ హిందూ మహాసముద్రంలో కూలినట్లుగా భావిస్తున్న మలేషియా ఎంహెచ్ 370 విమానం పైలట్ జహారీ అహ్మద్ షా కూతురు... తన పైన ఓ బ్రిటిష్ పత్రిక రాసిన కథనాన్ని తోసిపుచ్చారు.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

విమానం టేకాఫ్‌కు ముందు పైలట్ అయిన తన తండ్రి జహారీ అహ్మద్ షా మనసు సరిగా లేదని తాను చెప్పినట్లుగా వచ్చిన వార్తలు అవాస్తవమని ఆమె చెప్పారు.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

మలేషియా విమానం గల్లంతైనప్పటి నుండి సదరు పత్రిక వరుసగా కథనాలు ఇస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం... పైలట్ కుటుంబ సభ్యులు ఆయన గురించి చెప్పినట్లుగా రాసింది.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

పైలట్ జహారీ అహ్మద్ షా మనసు సరిగా లేదని కుటుంబ సబ్యులు చెప్పినట్లుగా రాసింది. దీనిని పైలట్ కూతురు అయిన అయేషా కొట్టి పారేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+