Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నగ్నంగా ఫోజులిస్తా, పోర్న్ చిత్రాల్లో నటించను: మిస్ కొలంబియా

న్యూఢిల్లీ: 2015 సంవత్సరానికి గాను మిస్ యూనివర్స్ రన్నరప్, మిస్ కొలంబియాగా నిలిచిన అరియాద్నా గుటెరిడ్జ్‌ నగ్నంగా ఫోజులివ్వడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. కొలంబియా మ్యాగజైన్ టీవీ ‘వై నోయల్స్‌'కి ఇచ్చిన ఇంటర్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.

మ్యాగజైన్ ఫిబ్రవరి 2016 ఇష్యూకు గాను కవర్ పేజిపై దర్శనమివ్వనున్న ఈ మిస్ కొలంబియా ఈ ఇంటర్యూలో తాను పోర్న్ సినిమాల్లో నటించేది లేదని తేల్చి చెప్పింది. అయితే అసభ్యంగా లేకుండా, చక్కటి భావుకత ఉట్టిపడే న్యూడ్ ఫోజులకు తానెప్పుడూ సిద్ధమేనని చెప్పింది.

Miss Colombia willing to pose nude but won’t do porn

22 ఏళ్ల అరియాద్నా గుటెరిడ్జ్‌‌కు పోర్న్ చిత్రాల్లో నటిస్తే మిలియన్‌ డాలర్లు (దాదాపు 6.65 కోట్ల రూపాయలు) బహుమతిగా ఇస్తామని పోర్న్‌ దిగ్గజం వివిడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అనే సంస్థ మిస్ యూనివర్స్ రన్నరప్‌గా గెలిచిన అనంతరం ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే వివడ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్ధ ఇచ్చిన అద్భుత ఆఫర్‌ని అరియాద్నా గుటెరిడ్జ్‌ సున్నితంగా తిరస్కరించింది. అంతేకాదు ‘నేను పోర్న్‌ సినిమాల్లో నటించను. నా పర్సనాలిటీ దానికి సరిపోదు. కానీ, మంచి టేస్ట్‌తో తీసిన న్యూడ్‌ ఫోటోలు అంటే ఇష్టం. నేను ఎంతో కళాత్మకమైన న్యూడ్‌ ఫోజులను చూశాను. మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైన వారు కూడా అలాంటి ఫోజులివ్వొచ్చ'ని ఆమె అభిప్రాయపడింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+