పోర్న్ ఫ్లిక్ చేయండి: మిస్ కొలంబియాకు భారీ ఆఫర్

మెల్బోర్న్: మిస్ యూనివర్స్ అయ్యే అవకాశాన్ని తృటిలో కోల్పోయినప్పటికీ.. మిస్ కొలంబియా అరియద్నా గుటియరెజ్‌కి తన బ్యాంక్ బ్యాలెన్స్‌ను నింపుకునే ఓ భారీ ఆఫ్ వచ్చింది. భారీ అంటే ఒక మిలియన్ డాలర్లు(రూ. ఆరున్నర కోట్లపైమాటే) అన్నమాట.

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వివిడ్ ఎంటర్టైన్మెంట్ అధిపతి స్టీవ్ హిర్చ్.. మిస్ కొలంబియా అరియద్నా గుటియరెజ్‌కి ఓ లేఖ రాశారు. ఇది ఆమెకు కొత్త మిస్ యూనివర్స్ కంటే కూడా ఎక్కువగా పేరు తెచ్చిపెడుతుందని అందులో చెప్పారు.

1984 మిస్ అమెరికా వెనిస్సా విలియమ్స్ అడుగుజాడల్లో నడవాలని ఆ లేఖ తెలుపుతోందని సమాచారం. తన టైటిల్ కోల్పోయిన తర్వాత ఆమె కూడా నగ్న ఫొటోలు తీయించుకుని భారీ మొత్తంలో డబ్బులు సంపాదించింది.

మిస్ యూనివర్స్ అందాల పోటీ కంటే కూడా పోర్న్ చిత్రం ఆమెకు మరింత పేరు తెస్తుందని ఆ లేఖలో హిర్చ్ పేర్కొన్నారు. అంతేగాక, ఇప్పటి వరకు మిస్ ఫిలిప్పీన్స్ కూడా ధరించని కిరీటం తయారు చేసిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+