మిస్ వరల్డ్ స్ట్రాస్, టెన్‌లో భారత్ కోయల్: ఐశ్వర్యకి ప్రత్యేకం(పిక్చర్స్)
లండన్: ఈ ఏడాది ప్రపంచ సుందరిగా దక్షిణాప్రికా సుందరి రోలిన్ స్ట్రాస్ ఎంపికయ్యారు. ఆమె వయస్సు 22. లండన్‌లోని ఎక్సెల్ ప్రదర్శన కేంద్రంలో ఆదివారం ఈ కార్యక్రమం కనులపండువగా జరిగింది. రోలిన్ స్ట్రాస్ శిరస్సు పైన నిరుటి మిస్ వరల్డ్ మేగన్ యాంగ్ కిరీటాన్ని ఉంచారు.
ప్రపంచవ్యాప్తంగా 121 మంది సుందరీమణులతో పోటీపడి స్ట్రాస్ నెగ్గింది. ఈమె వైద్య విద్యార్థిని. హంగేరీ యువతి ఎడినా కుల్కా్సర్ రెండో స్థానంలో, అమెరికా యువతి ఎలిజబెత్ సాఫ్రిత్ మూడో స్థానంలో నిలిచారు. భారత్ సుందరి కోయల్ రాణాకు (మిస్ ఇండియా) తొలి పదిమందిలో చోటు దక్కింది. ఈమె వయస్సు 21. కోయల్ రాణా ఉత్తమ డిజైనర్ టైటిల్ గెలుచుకున్నారు. చివరిసారిగా భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నారు.
కాగా, మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్‌ను ఇదే వేదిక పైన ప్రత్యేక అవార్డు ఇచ్చి సత్కరించారు. 1994లో ప్రపంచ సుందరిగా ఎంపికైన నాటి నుండి ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు గాను ఈ అవార్డు ఇచ్చారు. పురస్కారం తీసుకోవడానికి ఆమె, తన భర్త అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య, తల్లి వృందారాయ్‌తో వేదిక పైకి వచ్చారు.

రోలిన్ స్ట్రాస్
ఈ ఏడాది ప్రపంచ సుందరిగా దక్షిణాప్రికా సుందరి రోలిన్ స్ట్రాస్ ఎంపికయ్యారు. ఆమె వయస్సు 22. లండన్‌లోని ఎక్సెల్ ప్రదర్శన కేంద్రంలో ఆదివారం ఈ కార్యక్రమం కనులపండువగా జరిగింది.

రోలిన్ స్ట్రాస్
ఈ ఏడాది ప్రపంచ సుందరిగా దక్షిణాప్రికా సుందరి రోలిన్ స్ట్రాస్ ఎంపికయ్యారు. ఆమె వయస్సు 22. లండన్‌లోని ఎక్సెల్ ప్రదర్శన కేంద్రంలో ఆదివారం ఈ కార్యక్రమం కనులపండువగా జరిగింది. రోలిన్ స్ట్రాస్ శిరస్సు పైన నిరుటి మిస్ వరల్డ్ మేగన్ యాంగ్ కిరీటాన్ని ఉంచారు.

కోయల్ రాణా
భారత్ సుందరి కోయల్ రాణాకు (మిస్ ఇండియా) తొలి పదిమందిలో చోటు దక్కింది. ఈమె వయస్సు 21. కోయల్ రాణా ఉత్తమ డిజైనర్ టైటిల్ గెలుచుకున్నారు.

ప్రియాంక చోప్రా
కోయల్ రాణా ఉత్తమ డిజైనర్ టైటిల్ గెలుచుకున్నారు. చివరిసారిగా భారత్‌కు చెందిన ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నారు.

ఐశ్వర్యా రాయ్
మాజీ ప్రపంచ సుందరి, ప్రముఖ బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్‌ను ఇదే వేదిక పైన ప్రత్యేక అవార్డు ఇచ్చి సత్కరించారు. 1994లో ప్రపంచ సుందరిగా ఎంపికైన నాటి నుండి ఆమె చేసిన సేవా కార్యక్రమాలకు గాను ఈ అవార్డు ఇచ్చారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications