సైబర్ హ్యాకర్స్: నెట్ లో హాలివుడ్ నటి కెల్లీ బ్రూక్ నగ్న పోటోలు

లండన్: ప్రముఖ హాలివుడ్ నటి, మోడల్ కెల్లీ బ్రూక్ పర్సనల్ ఫోటోలను నెట్ లో పెట్టి ఆమె జీవితంతో చెలగాటం అడుకుంటున్నారు. కెల్లీ బ్రూక్ పర్సనల్ ఫోటోలను సైబర్ హ్యాకర్లు కాజేశారు. ఈ విషయంపై నటి కెల్లీ బ్రూక్ లండన్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కెల్లీ బ్రూక్ ‘వన్ బిగ్ హ్యాపి' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇటివల ఆమె నగ్నంగా ఉన్న పర్సనల్ ఫోటోలను సైబర్ హ్యాకర్లు కాజేశారు. తరువాత ఆ ఫోటోలు ఆన్ లైన్ లో పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. ఆదివారం విషయం తెలుసుకున్న కెల్లీ బ్రూక్ పోలీసులను ఆశ్రయించారు.

Model-actress Kelly Brook has become the victim of cyber hackers once again

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు డజన్ల (24)నగ్నంగా ఉన్న ఫోటోలను ఆన్ లైన్ లో దర్శనం ఇస్తున్నాయి. గతంలో కెల్లీ బ్రూక్ ఫోటోలను హ్యాక్ చేసి ఆన్ లైన్ లో పెట్టారు. అప్పుడు అర్దనగ్న పోటోలను పెట్టారు.ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి ఏకంగా నగ్నంగా ఉన్న ఫోటోలను ఆన్ లైన్ లో పెట్టారు.

వన్ బిగ్ హ్యాపి సినిమాలో స్టిల్స్ లీక్ చేశారని అంటున్నారు. గత సంవత్సరంలో కెల్లీ బ్రూక్ ఫోటోలతో పాటు అనేక మంది సెలబ్రిటిల ఫోటోలను సైబర్ హ్యాకర్లు చోరీ చేశారు. తరువాత వాటిని ఆన్ లైన్ లో పెట్టారు. ఆ సందర్బంలో కెల్లీ బ్రూక్ కు చెందిన 34 ఫోటోలు హ్యాక్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+