వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బోల్డ్ బ్యూటీ వైరల్ వీడియో : వక్షోజాలు చూపిస్తూ..

బ్రిటన్ కు చెందిన రియాన్ సుగ్డెన్ అనే ఓ హాట్ మోడల్ ఏకంగా తన టాప్ లెస్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

|
Google Oneindia TeluguNews

యూకె: వీడియోనో.. ఫోటోనో.. ఏదైతే ఏంటి.. సెలబ్రిటీలకు సంబంధించింది ఏదైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయిపోవాల్సిందే. ఇక బోల్డ్ కంటెంట్ విషయంలో అయితే నెటిజెన్స్ ఎంతలా ఎగబడుతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ కు సెన్సార్ నిబంధనలు గట్రా వర్తించవు కాబట్టి.. దీనికి తగ్గట్టు కొంతమంది బోల్డ్ స్టార్స్ కూడా.. సోషల్ మీడియా వేదికగా.. తమ అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు.

Model Rhian Sugden posts topless video on Instagram

తాజాగా బ్రిటన్ కు చెందిన రియాన్ సుగ్డెన్ అనే ఓ హాట్ మోడల్ ఏకంగా తన టాప్ లెస్ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. కేవలం ఒంటిచేతితో తన వక్షోజాలను కవర్ చేస్తూ.. తానే ఓ అర్థనగ్న వీడియోను చిత్రీకిరించింది. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో వదలడంతో.. నెటిజెన్స్ అంతా వీడియోను ఎగబడి చేస్తున్నారు.

వార్తల్లో హైలైట్ అవడానికో.. నెటిజెన్స్ నోళ్లలో నానడానికో.. మొత్తానికి బోల్డ్ గా ఉండడం ద్వారా తమ ఫాలోయింగ్ ను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు కొంతమంది సెలబ్రిటీలు. మున్ముందు ఇంకెన్ని బోల్డ్ చిత్రాలు చూడాల్సి వస్తుందో!

English summary
The attractive glamour model left all her inhibitions behind and stripped off her clothes until what remained on her body was only a pair of knickers. She was seen holding her breast with own hands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X