ఒంటిపై నూలుపోగు కూడా లేదు, బెడ్‌రూంలో నిద్రిస్తోండగా, డబేల్‌మని సౌండ్, గదిలోకి వచ్చి, పడేసి...
ఔను..ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ మోడల్ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నారు. అప్పటివరకు గాఢనిద్రలో ఉన్న తాను తన తన పెంపుడు కుక్క అరవడంతో ఉలిక్కపడ్డానని వివరించారు. వచ్చిన దొంగ తుపాకీని పాయింట్ బ్లాంక్‌లో పెట్టానని హడలెత్తిపోయారు.

నగ్నంగా నిద్రపోతుండగా..
జార్జియాలోని తన ఇంట్లో డేనీ బాంక్స్ అనే మోడల్ ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు ఒంటిపై నూలిపోగు కూడా ఉండటం ఆమెకు ఇష్టం ఉండదు. పడుకునే సమయంలో అయితే బట్టలిప్పేసి పడుకుంటుంది. అలానే ఓ రోజు కూడా పడుకున్నారు. కానీ అనుకొని ఘటనతో గజ గజ భయపడ్డానని డేనీ తెలిపింది.

బట్టలిప్పేసి..
అడల్డ్ వీడియోలు, క్లబ్బులో పనిచేసే డేనీకి ఇంట్లో బట్టలు విప్పేసి ఉండటం అలవాటు. అలా రాత్రి ఎవరో తలుపు కొట్టినట్టు శబ్ధం వినిపించింది. ఇంతలో కుక్క కూడా అరవడంతో... గజ గజ వణుకుతూనే తలుపు వద్దకొచ్చారు. లోపలి నుంచి చూసి తన భయం ఇంకా రెట్టింపైంది.

గన్‌తో ఉన్న వ్యక్తి
బయట ఎవరో తుపాకీ పట్టుకొని ఉన్నారు. భయపడుతూనే తలుపు తీసింది. కానీ వచ్చిన వ్యక్తి లాకర్ తెరవాలని బెదిరించాడు. అందులో ఏమీ లేవని.. ఖాళీగా ఉందని చెప్పిన వినిపించుకోలేదు. చేసేదేమీ లేక బెడ్ రూంలో ఉన్న లాకర్ వద్దకు తీసుకెళ్లింది. లాకర్ తెరిచి చూపించగా.. అందులో ఏమీ లేదు. దీంతో దుండగుడు తీవ్ర నిరాశకు గురయ్యాడు. కోపంతో డేనిని మంచంపై పడేశాడు.

గజ గజ..
దీంతో డేని భయం మరింత రెట్టింపైంది. కానీ ఆమె లేచేలోగా యువకుడు పారిపోయాడు. దీంతో డేనీ ఊపిరిపీల్చుకుంది. జరిగిన ఘటన గురించి పోలీసులకు వివరించారు. ఘటన ఇంట్లోని కెమెరాలో రికార్డైందని కూడా చెప్పారు. అయితే అందులో డేనీ, దుండుగుడి మొహం కనిపించలేదు. దీంతో ఇది పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేశారు.

డాగ్ కోసం
ఆ వీడియో తీసిన కెమెరా పెంపుడు కుక్కను గమనించేందుకు పెట్టిన డాగ్ కెమెరా అని డెనీ సెలవిచ్చారు. అందుకే కెమెరా కిందకే కనిపించిందని తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications