అర్జెంటీనా రాజధాని వీధుల్లో దుస్తులు విప్పేసి నడిచిన మోడల్
పౌలా బ్రిందిసి అనే ముప్పై ఏళ్ల మహిళ అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లో దుస్తులు లేకుండా తిరిగి హంగామా చేశారు. ఆమె వెళ్తుండగా ఫోటో గ్రాఫర్ ఫోటోలు కూడా తీశాడు. పౌలా మోడల్, ఆర్టిస్ట్. న్యూడ్‌గా వెళ్తే ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని ఆమె అనుకున్నారు.
ఆ ఆలోచన రావడంతో.. ఆమె దుస్తులు విప్పేసి రాజధాని నగరంలో తిరిగారు. ఫోటోగ్రాఫర్ పాల్ ఫోటోలు క్లిక్ మనిపించారు.

కాగా, గతంలో ఈమె ఓసారి అరెస్టయ్యారు. 2005లో ముగ్గురు యువకుల ముందు దుస్తులు విప్పారు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ విషయం క్లియర్ అయింది. ఇప్పుడు న్యూడ్‌గా బయటకు వచ్చి ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలని భావించారు.
ఇది ఫోటోగ్రాఫిక్ ప్రాజెక్ట్ అని, దీనిని బార్సీలోనాలో ప్రారంభించామని, అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ కొనసాగుతోదంని ఆమె చెబుతున్నారు.












Click it and Unblock the Notifications