నడుం తగ్గేందుకు హాట్ మోడల్ బ్యూటీ (పిక్చర్స్)
ఓ మోడల్ రోజుకు 23 గంటల పాటు ఆరేళ్లుగా కోర్‌సెట్ ఉపయోగిస్తోంది. దీంతో ఆమె నడుపు 20 ఇంచులకు తగ్గించుకోవాలనుకుంటోంది.
వైద్యులు ఆమెను హెచ్చరిస్తున్నారు. రోజుకు 23 గంటల పాటు, ఆరేళ్లుగా పెట్టుకోవడం సరికాదని, ఇది ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు.
ఆమె పేరు అలీరా అవెండారో. ఆమె అలా చేయడం ఆపేయాలని సూచిస్తున్నారు. నడుము తగ్గించుకునేందుకు ఈ రోజుల్లో చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు.

అలీరా అవెండారో
కిమ్ కర్దాషియన్, జెస్సికా అల్బా, నిక్కీ మినాజ్ తదితరులు నడుము తగ్గించుకునే ప్రయత్నాలు చేశారు. అయితే, అలీరా మాత్రం ఇందుకోసం తన శరీరం దెబ్బతినే విధంగా వ్యవహరిస్తోందని అంటున్నారు.

అలీరా అవెండారో
అలీరా అవెండారో రోజుకు 23 గంటల పాటు, ఆరేళ్లుగా కోర్ సెట్ ఉపయోగిస్తోంది. ఈమె బిజీ మోడల్. వెనిజులాలోని కారకస్‌కు చెందినది.

అలీరా అవెండారో
ఈమె నడుము కొలతను తగ్గించే కృత్రిమ పరికరాన్ని ఆరేళ్లుగా ఉపయోగిస్తోంది. అంతేకాదు, అది తన రెండో చర్మం అని ఆమె చెబుతోంది.

అలీరా అవెండారో
డాక్టర్లు మాత్రం అలా ఉపయోగించడం సరికాదని హెచ్చరిస్తున్నారు. ఆమెకు హెల్త్ రిస్క్‌లు ఉంటాయని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications