నరేంద్ర మోడీ ఇప్పటికీ పాపులరే: పాకిస్థాన్ డెయిలీ
ఇస్లామాబాద్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలైనప్పటికీ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశంలో ‘చాలా పాపులర్' అని ఓ పాకిస్థాన్ డెయిలీ పేర్కొంది. అయితే బీహార్ ఫలితాలు మోడీ మ్యాజిక్‌ను కొంత తగ్గించేశాయని మంగళవారం తన కథనంలో వెల్లడించింది.
‘భారతదేశంలో బీహార్ ఒక రాష్ట్రం మాత్రమే. దేశంలో చాలా రాష్ట్రాలున్నాయి. మోడీ ఇప్పటికీ చాలా పాపులర్' అని ఆ పాకిస్థాన్ డెయిలీ ‘ది నేషన్' తన ఎడిటోరియల్‌లో పేర్కొంది.

బీహార్ ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధించినప్పటికీ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ మాత్రం ఎటూ పోలేదని వెల్లడించింది.
‘అయితే ఒక విషయం స్పష్టమైంది. ఇక రాష్ట్రాల ఎన్నికల్లో మోడీ మ్యాజిక్ పెద్దగా పని చేయకపోవచ్చు. రాష్ట్రాల స్థానిక పరిస్థితులు, సామాజిక అంశాలు ప్రభావితం చూపిస్తాయి' అని పేర్కొంది.
హేట్ పాలిటిక్స్ భారతదేశం వ్యతిరేకమని బీహార్ ఎన్నికల ఫలితాలు తేల్చాయని పాక్ డెయిలీ తన ఎడిటోరియల్‌లో వెల్లడించింది.
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
పాకిస్థాన్ గాలి తీసిన ఇరాన్.. ఎగిరెగిరిపడిన ఆ దేశానికి సడెన్ షాక్.. -
వి ఆర్ రెడీ: పాకిస్థాన్ సంచలన ప్రకటన -
VIRAL: ధురంధర్ 2 కలెక్షన్స్ లో 80 శాతం మాకు ఇవ్వండి: పాకిస్థాన్ ప్రజల డిమాండ్ -
సరిహద్దుల్లేని వ్యాపారానికి సుంకాల బేడీలు? భారత్ పట్టు.. అమెరికాకు తలనొప్పి! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications