కాఫీషాప్‌లో బాబుకు పాలిచ్చిన మహిళ, అవమానం

లండన్: ఓ కన్నతల్లి ఓ కాఫీషాపులో పలువురి ముందు తన చిన్నారికి పాలివ్వడంతో కొందరు ఆమెను అవమానించారు. దీంతో ఆమె కన్నీళ్ల పర్యంతమైంది! రియా అనే 27 ఏళ్ల యువతి తన 11 నెలల బాబు అర్తుర్‌కు లండన్‌లోని ఓ కాఫీషాపులో పాలు పడుతోంది.

రియా తన ఫ్రెండ్‌తో కాఫీ‌షాప్‌కు వెళ్లింది. అక్కడ తన చిన్నారికి పాలు పట్టింది. ఆ సమయంలో ఎదురు టేబుల్ పైన ఉన్న ఓ జంట ఆమె పబ్లిగ్గా పాలు పట్టడాన్ని చూసి విసుగు ప్రదర్శించారు. అంతేకాదు ఆమెను అవమానించారు.

Mother called a slut for breastfeedin baby in public

అనంతరం జంటలోని మహిళ రియా వద్దకు వచ్చి... కేఫ్‌లోని టాయిలెట్‌లోకి వెళ్లి పాపకు పాలు పట్టాలని సూచించారు. చిన్నారికి ఏ సమయంలో పాలు పట్టాలో తెలుసుకోవాలని నిందించారు. నీవు కంట్రోల్ చేసుకోలేకుంటే ఇంటికి వెళ్లాలని చెప్పారు.

దీనిపై రియా తన బ్లాగ్‌లో స్పందించారు. ఆ జంట అరవయ్యేళ్ల వయస్సులో ఉన్నట్లు పేర్కొంది. చిన్నారికి పాలు పడుతుంటే మానవత్వం లేకుండా ప్రదర్శించిన సంఘటన తనకు ఎదురు కావడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+