సాటానిక్ సెక్స్: 18 ఏళ్లకు 1800 మందితో అమ్మాయి

తనకు ఏడేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఆచారానికి సంబంధించిన రింగ్ లీడర్ కోలిన్ బాట్లీతో మొదటి సారి లైంగిక క్రీడలో పాల్గొనాల్సి వచ్చిందని ఆమె చెప్పింది. డైలీ మెయిల్‌లో ఈ మేరకు వార్తాకథనం వచ్చింది. 11 ఏళ్ల వయస్సులో బాట్లీ ఆమెపై రెండు సార్లు అత్యాచారం చేశాడు.
ఆ తర్వాత మూడేళ్లకు తన తల్లితో పాటు తమ నివాసంలో గ్రూప్ సెక్స్‌లోకి తనను తోసినట్లు ఆమె తెలిపింది. ఈ ఆచారంలో పాల్గొనే ఇతర కుటంబాలు కూడా ఆ వీధిలో ఉన్నట్లు డైలీ మెయిల్ వార్తాకథనం తెలిపింది. ఎదుగుతున్న కొద్దీ బాధితురాలిపై తల్లి జాక్విలిన్ మార్లింగ్, బాట్లీ లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారు.
బాలికపై లైంగిక దాడి చేసిన కేసులో బాట్లీ భార్య ఎలైన్ కూడా ఉన్నట్లు కేసు నమోదైంది. బాట్లీ ఇంటికి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కున్న వ్యభిచారి షీలా మిల్లర్ కూడా కేసులో ఉంది. ఈ కేసులో బాధితురాలి తల్లికి 12 ఏళ్లు, బాట్లీకి 11 ఏళ్లు శిక్ష పడింది.
ఆమె తల్లిని దెయ్యంగా అభివర్ణించింది. ఆమెను తాను ఏనాటికీ క్షమించబోనని వ్యాఖ్యానించింది. 48 ఏళ్లు ఉన్న ఆ మహిళ ఇటీవల తన జ్ఞాపకాల సంపుటిని విడుదల చేసింది. 18 ఏళ్ల వయస్సు నాటికి తాను 2 వేల మందితో పడుకున్నట్లు తెలిపింది.












Click it and Unblock the Notifications