క్లబ్‌లో దుస్తులు విప్పే డ్యాన్స్ ఆడిషన్ కోసం.. ఓ తల్లి దారుణం

నాష్ విల్లే: క్లబ్బుల్లో నగ్నంగా చేసే స్ట్రిప్ క్లబ్ ఆడిషన్స్ (ఒంటి మీద దుస్తులు ఒక్కొక్కటి వదిలేస్తూ క్లబ్లుల్లో చేసే డ్యాన్స్) కోసం ఓ తల్లి తన పసిపాపను ఏకంగా కారులో లాక్ చేసి వెళ్లిపోయింది. ఈ సంఘటన టెన్నిస్సీ రాష్ట్ర రాజధాని నాష్ విల్లేలో చోటు చేసుకుంది.

ఓ వైపు ఎండ తీవ్రంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో పసిపాపను ఆడిషన్స్ కోసం కారులో వదిలేసి వెళ్లడం గమనార్హం. లాక్ చేసి ఉన్న కారులో పాప ఏడుస్తుండటాన్ని గమనించిన ఓ పాదచారి పోలీసులకు ఫోన్ చేశాడు. లేదంటే అప్పటికే అరగంట పాటు కారులో ఉన్న పాపకు ఏం జరిగేదో.

Mother leaves infant in hot car for strip club audition, 2 arrested

బిడ్డను కారులో కూర్చోబెట్టి స్ట్రిప్ డ్యాన్స్ ఆడిషన్స్‌కు వెళ్లిన మహిళ పేరు కెల్సే మెక్‌మర్జీ. ఆమె వయస్సు 24 ఏళ్లు. ఈమె, స్నేహితురాలు పోలీసు కేసు ఎదుర్కొంటున్నారు. పిల్లల్ని నిర్లక్ష్యం చేశారనే అభియోగాలను పోలీసులు వారిపై మోపారు. స్ట్రిప్ డ్యాన్స్ క్లబ్బు ముందు సుమారు 40 డిగ్రీల ఎండలో చిన్నారిని కారులో వదిలేసి వెళ్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+