కూతురిని రేప్ చేస్తుంటే ఆనందించింది.. బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హత్య

ఇద్దరూ కలిసి ఆమెను లైంగికంగా వేధించి.. హింసించి.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.

పెన్సిల్వేనియా: పద్నాలుగేళ్ల ఓ టీనేజీ బాలిక తన తల్లి ఎదుటే దారుణంగా హత్యగావించబడింది. ఇంకా విస్మయం కలిగించే అంశమేంటంటే.. సదరు తల్లి బాయ్ ఫ్రెండే బాలికను హత్య చేశాడు. తొలుత ఆమెపై లైంగిక దాడికి పాల్పడి.. ఆ తర్వాత హత్యకు పాల్పడ్డాడు.

మిర్రర్ కథనం ప్రకారం.. గ్రేస్ పాకర్(14) తన తల్లి సారా పాకర్ బాయ్ ఫ్రెండ్ జాకబ్ సులివాన్ చేతిలో హత్య చేయబడింది. బాయ్ ఫ్రెండ్ తో కలిసి సారా పాకర్ కూతురిని చిత్రహింసలకు గురిచేసింది. బాయ్ ఫ్రెండ్ కూతురిని రేప్ చేస్తుంటే.. కళ్లగిప్పించి చూస్తు పైశాచిక ఆనందం పొందింది.

Mother watches boyfriend rape and kill her teen daughter for sexual pleasure

ఇద్దరూ కలిసి ఆమెను లైంగికంగా వేధించి.. హింసించి.. ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఏమి తెలియనట్టు పోలీస్ స్టేషన్ కు వెళ్లి గ్రేస్ పాకర్ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.

దీంతో గతేడాది జూలై నుంచి గ్రేస్ పాకర్ ఆచూకీ మిస్టరీగా మారిపోగా.. అక్టోబర్ 31న గ్రేస్ పాకర్ మృతదేహం ఓ రిజర్వాయర్ సమీపంలోని చెట్ల పొదల్లో కనిపించింది. ఆ తర్వాత పోలీసులు తమదైన శైలిలో దర్యాప్తు చేయగా.. అసలు నిందితురాలు తల్లేనని తేలింది.

అయితే డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా.. ప్రస్తుతం నిందితులిద్దరు స్పృహ కోల్పోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు కలిసి ఆత్మహత్యకు యత్నించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+