కొండ గొర్రె వర్సెస్ డేగ, పర్వతం నుంచి నేలకు,, వైరల్

సోషల్ మీడియా పుణ్యం అని.. ఎక్కడ ఏం జరిగినాక్షణాల్లో తెలుస్తోంది. విభిన్న వీడియోలను షేర్ చేస్తున్నారు. అవును ఇప్పుడు ఓ కొండ గొర్రెను ఓ డేగ వెంటాడింది. అవును.. ఆ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. ఆ కొండ గొర్రె తనను తాను కాపాడుకునేందుకు పాట్లు పడింది. చివరికీ ఎలాగోలా బయటపడింది. హమ్మయ్యా.. బతుకు జీవుడా అంటూ పరుగు తీసింది.

క్యాజువల్‌గా డేగ మైళ్ల దూరం నుంచి పశు, పక్షులను పసిగట్టగలదు. దానికి బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సింహాం కన్నా దాని దవడ బలంగా ఉంటుందట. అందుకే చిన్న పక్షులను వేగంగా తీసుకెళ్లగలదు. 3.5 ఫీట్లు ఉండే డేగలు.. 8 అడుగుల వరకు దాని రెక్కలు ఉంటాయి. అందుకే చిన్న, చితక వాటిపై ప్రతాపం చూపుతాయి. అందుకే కొండ గొర్రెను దాని బారి నుంచి తప్పించుకునేందుకు అపసోపాలు పడింది.

Mountain Goat Freeing Itself From Clutches Of Eagle

వీడియో రెడ్డిట్‌లో ట్రోల్ అవుతుంది. పర్వతం నుంచి కిందకు దూకింది. ఆ డేగ.. కొండ గొర్రెను పట్టుకోగా.. మరో కొండ గొర్రె దానిని అనుసరించింది. అదీ దానికి బలంగా నిలిచింది. దీంతో చివరికీ డేగ.. ఆ గొర్రెను విడిచిపెట్టింది. అక్కడ చాలా కొండ గొర్రెలు ఉన్నాయి. అయినా ఆ డేగ దాడికి తెగబడింది. దాని పట్టు పట్టాలని అనుకుంది. కానీ గొర్రె ప్రతిస్పందించడంతో తోక ముడవక తప్పలేదు. కానీ గొర్రె తనను తాను కాపాడుకునేందుకు పర్వతం నుంచి నేల మీదకు వచ్చి పోరాడింది.

వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వావ్ అని అంతా అంటున్నారు. కొండ గొర్రె సాహసం అదిరిందని నెటిజన్లు కామెంట్ చేశారు. వావ్ అంటూ.. తెగ రియాక్ట్ అవుతున్నారు. పాపం ఆ కొండ గొర్రె అంటూ దానిపై జాలి చూపిస్తున్నారు. చివరికీ తన ప్రాణాలను కాపాడుకోగలిగిందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+