ట్రాక్టర్ నడిపిన కుక్క, యజమాని మృతి

యూకెలోని నార్త్ సోమర్ సెట్ లో ఓ కోటీశ్వరుడైన రైతు తన పెంపుడు కుక్క చేతిలో చనిపోయాడు. ఆ కుక్క పొరపాటున ట్రాక్టర్ గేర్ వేయడంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. ఈ ఘటనలో ఆయన చనిపోయారు.

లండన్: యూకెలోని నార్త్ సోమర్ సెట్ లో ఓ కోటీశ్వరుడైన రైతు తన పెంపుడు కుక్క చేతిలో చనిపోయాడు. ఆ కుక్క పొరపాటున ట్రాక్టర్ గేర్ వేయడంతో ట్రాక్టర్ ముందుకు కదిలింది. ఈ ఘటనలో ఆయన చనిపోయారు.

ప్రముఖ పాడిరైతు, ప్రాపర్టీ డెవలపర్, స్థానిక కౌన్సిలర్ కూడ అయిన డెరెక్ మీడ్ ఈ ప్రమాదం కారణంగా కార్డియాక్ అరెస్ట్ తో అక్కడికక్కడే మరణించారు. బాగా ఎక్కువ లోడ్లను తీసుకెళ్ళే జేసేబీ పాం లోడర్ అనే రకం ట్రాకర్ కింద ఆయన నలిగిపోయినట్టు చెబుతున్నారు.

Multi-millionaire farmer 'killed by his own dog' in tractor accident

ట్రాకర్ట్ ఇంజన్ లో ఆన్ ఉండి ఉండగా, ఆయన పెంపుడు కుక్క పొరపాటు క్యాబిన్ లోకి ప్రవేశించి అనుకోకుండా గేర్ రాడ్ కదిలించి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే దగ్గరలో ఉన్న పోలీసులకు, అంబులెన్స్ లను రప్పించి ఆయనను కాపాడేందుకు ప్రయత్నించారు.

కోటీశ్వరుడైనా ఆయన ఎప్పుడూ కష్టించేవారని ఆయన సన్నిహితులు గుర్తుచేసుకొన్నారు. పొలంలో పనిచేయిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు ఆయన కుటుంబసభ్యులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+