థాయ్‌లో వింత ఆకారం: చూసేందుకు జనం క్యూ (వీడియో)
న్యూఢిల్లీ: థాయిలాండ్‌లో జన్మించిన ఓ వింత ఆకారం అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. థాయిలాండ్‌లోని మారుమూల గ్రామంలో జన్మించిన ఆ వింత ఆకారాన్ని చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు.
థాయిలాండ్‌లోని ఓ గ్రామంలో గేదెకు ఓ వింత ఆకారంలో ఉన్న రూపం పుట్టింది. చూసేందుకు నల్లని ఆకారంతో కాళ్ళు గేదె రూపంలో ఉన్నా, శరీరం మాత్రం పొలుసులుదేరి మొసలిని తలపించడంతో అంతా ఆ వింతను చూసి విస్తుపోతున్నారు.

అయితే ఇది సంకర జాతి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఈ వింత ఆకారపు జన్మ తమ గ్రామానికి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందని నమ్ముతున్నారు. పుట్టిన కొద్ది సమయానికే ఈ వింత ఆకారం మృతి చెందింది.
More From
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications