'ఒక కండిషన్‌తో దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధం'

సియోల్: అమెరికాతో సంయుక్త విన్యాసాలకు స్వస్తి చెబితే దక్షిణ కొరియాతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఉత్తర కొరియా ప్రకటించింది.

దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ దారు జంగ్, ఉత్తర కొరియా యొక్క దివంగత నేత కిమ్ జోంగ్ ఇల్‌లు కలిసి ఇరు దేశాల మధ్య సయోధ్య, సహకారం కు సంబంధించి ఉమ్మడి ప్రకటన విడుదల చేసి 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తర కొరియా ఈ ప్రకటన చేయడం గమనార్హం.

N. Korea makes conditional offer for dialogue with South

అంతే కాదు పరస్పర నమ్మకం, సయోధ్యకు తగిన వాతావరణ కల్పిస్తే చర్చలు, సంప్రదింపులకు సిద్ధమని ఉత్తర కొరియా సూచించింది. ప్యాంగ్‌యాంగ్ నాయకత్వంపై నిందలు మోపడం ఆపి, అమెరికాతో సంయుక్త సైనిక విన్యాసాలు నిలిపివేస్తే దక్షిణ కొరియాతో చర్చలు జరపడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని ఉత్తర కొరియా స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+