సుందర్ పిచాయ్‌కి మోడీ, నాదెళ్ల అభినందనల ట్వీట్లు
న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ఆల్ఫాబేట్ సిఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్‌కి ప్రపంచ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Congratulations @sundarpichai. My best wishes for the new role at @google.
— Narendra Modi (@narendramodi) August 11, 2015 గూగుల్ ఆల్ఫాబేట్ సిఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న సుందర్ పిచాయ్‌కి భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. గూగుల్ కొత్త పాత్ర పోషించనున్న సుందర్ పిచాయ్‌కు శుభాకాంక్షలు అంటూ మోడీ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
Congrats @sundarpichai well deserved!
— Satya Nadella (@satyanadella) August 10, 2015 మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎరిక్ శుభాకాంక్షలు తెలిపారు. సుందర్ దార్శనికత కలిగిన వ్యక్తి అని, త్వరలోనే గొప్ప సిఈఓగా ఎదుగుతారని ఎరిక్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆపిల్ సిఈఓ టిమ్ కుక్ కూడా సుందర్ పిచాయ్‌కి అభినందనలు తెలిపారు.
Really excited about the vision and brilliance of Sundar.. he's going to be a great CEO! http://t.co/2bqtPEjoQH
— Eric Schmidt (@ericschmidt) August 10, 2015 ప్రపంచ దిగ్గజ సంస్థకు సిఈఓగా బాధ్యతలు చేపట్టనున్న పిచాయ్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు.
@sundarpichai Congratulations on your promotion!
— Tim Cook (@tim_cook) August 11, 2015 కాగా, తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ పిచాయ్ 1972లో జన్మించారు. పిచాయ్ 2004లో గూగుల్‌లో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం సిఈఓ స్థాయికి చేరారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications