నర్గీస్ ఫక్రీ సెక్సీ ఫోన్ యాడ్: పాక్‌లో దూమరం
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రముఖ ఉర్దూ వార్త పత్రిక జంగ్ ప్రచురించిన ఓ ఫోన్ యాడ్ దూమరం లేపింది. సోషల్ మీడియాలో ఆ ప్రముఖ ఉర్దూ పత్రిక మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. మీరు వార్త పత్రిక నడుపుతున్నారా ? మేగజైన్ నడుపుతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ ఫోటోతో ఓ ఫోన్ యాడ్ ను జంగ్ ఉర్దూ వార్త పత్రిక మెయిన్ పేజీలో ప్రచురించింది. ఆ యాడ్ లో నర్గీస్ ఫక్రీ రెడ్ డ్రస్ వేసుకుని సెక్సీగా కన్పిస్తూ చేతిలో ఫోన్ పెట్టుకుని పడుకుని ఉన్న ఫోటోను మొదటి పేజీలో ప్రచురించారు.
ఈ యాడ్ చూసిన పలువురు పాత్రికేయులతో పాటు సోషల్ మీడియాలో పాక్ ప్రజలు మండిపడుతున్నారు. ఇలాంటి చీఫ్ యాడ్స్ ఉర్దూ వార్త పత్రికలలో కంటే మేగజైన్ లో వేసుకుంటే బాగుంటుందని సలహాలు ఇస్తూ విమర్శలు చేశారు.

పాకిస్థాన్ ఇన్వెస్టిగేటీవ్ జర్నలిస్టు అన్సార్ అబ్బాసీ ఈ యాడ్ ను తీవ్రస్థాయిలో ఖండించారు. ఆయనకు మద్దతుగా పలువురు సోషల్ మీడియాలో గొంతుకలిపారు. ఇప్పుడు నర్గీస్ ఫక్రీ ఫోటో యాడ్ ప్రచురించారు, రేపు సన్నీ లియోన్ ఫోటో ప్రచిరిస్తారేమోనంటూ విమర్శలు చేశారు.
ఈ చౌక త్రీజీ ఫోన్ కు నర్గీస్ ఫక్రీ అందాలకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. మరి కోందరు జంగ్ పత్రిక ప్రచురించిన యాడ్ చూస్తుంటే ప్లే బాయ్ మేగజైన్ ముఖ చిత్రం కంటే దారుణంగా ఉందని పలువురు మండిపడుతున్నారు.
-
పాకిస్తాన్కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications