వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రుడిపై మండుతున్ననియాన్ వాయవు గుర్తించారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

నాసాకు చెందిన లూనార్ అట్మోస్పియర్ అండ్ డస్ట్ ఇన్విరాన్‌మెంట్ ఎక్స్‌ప్లోరర్ (ఎల్ఏడీఈఈ) స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి పైన మండుతున్న నియాన్ గ్యాస్‌ను తొలిసారిగా గుర్తించింది.

నాసా ఎల్ఐడీఈఈ అనే స్పేస్ క్రాఫ్ట్‌ను పంపించింది. ఇది చంద్రుడిపై నియాన్ గ్యాస్ మండుతున్నట్టు కనుగొంది. అత్యంత కాంతిమంతంగా మండే నియాన్ గ్యాస్‌ను భూమి పైన ఎలక్ట్రిక్ రంగంలో ఉపయోగిస్తారు.

NASA spacecraft finds glowing neon gas on moon

చంద్రుడి పైన మంటలు చెలరేగుతుంటాయని దశాబ్దాల క్రితం నుంచే సైంటిస్టులు చెబుతున్నారు. అపోలో మిషన్ సమయంలోనే నియాన్ మంటల్ని గుర్తించినట్టు నాసా నిర్వహణలోని మేరీలాండ్, గోడార్డ్ స్పేస్ ఫ్లయిట్ సెంటర్ శాస్త్రవేత్త మెహిదీ బెన్నా తెలిపారు. ఇప్పుడు అదే విషయం నిర్ధారణ అయింది.

English summary
NASA's Lunar Atmosphere and Dust Environment Explorer (LADEE) spacecraft has confirmed for the first time the existence of neon gas in moon's atmosphere.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X