వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంపర్ ఆఫర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండియన్స్ పోటీకి నేపాల్ గ్రీన్ సిగ్నల్

నేపాల్ లో నివసించే భారతీయులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆ దేశం, ఇక నుండి నేపాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ఖాట్మాండ్: నేపాల్ లో నివసించే భారతీయులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆ దేశం, ఇక నుండి నేపాల్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు అక్కడి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.

ఈ ఏడాది మే చివర్లో నేపాల్ స్తానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. నేపాల్ తో సరిహద్దులో ఉన్న ఉత్తర్ ప్రదేశ్ , బీహార్ ప్రాంతాలను కలిసి ఉన్న ప్రాంతాలను టారాయి ప్రాంతంగా పిలుస్తారు.

ఈ ప్రాంతంలో నివసించే భారతీయులకు స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఇప్పటి నుండి దక్కనుంది.నేపాల్ లో ఉంటున్న తమకు కూడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

Nepal government allowed to contest local body elections for Indians

గత ఏడు మాసాలుగా పోరాటం చేస్తున్నారు. ఈ విషయమై భారతీయ దౌత్యవేత్తలు కూడ చర్చించారు. దీంతో దిగివచ్చిన అక్కడి ప్రభుత్వం సరిహద్దులో ఉంటున్న పెళ్ళి్ళు ఎలా జరుగుతున్నాయో అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.

ఈ మేరకు అక్కడి పార్లమెంట్ లో కూడ సవరణ చేయనున్నారు. మదేసీలు అనే తెగ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత నేపాల్ లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి.

English summary
Nepal government allowed to contest local body elections for indians, local body elections will conduct in Nepal in May 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X