ఐసిస్ చెరలో జపనీయులు, విడుదలకు భారీగా నగదు డిమాండ్ (వీడియో)

న్యూఢిల్లీ: సిరియాకు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదసంస్ధ ఐఎస్ఐఎస్ మరో కిరాతకానికి ఒడిగట్టింది. బందీలుగా పట్టుకున్న జపాన్ జాతీయులను చంపేస్తామంటూ ఓ వీడియో ఇంటర్నెట్లో పెట్టింది. వారిని విడుదల చేయాలంటే మూడు రోజుల్లో 200 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 1236 కోట్లు) చెల్లించాలని ఆ వీడియోలో డిమాండ్ చేసింది.

వీడియోలో కనిపిస్తున్న బందీలను కెంజీ గోటో జోగో, హరునా యుకావాలుగా అనుమానిస్తున్నారు. ఈ వీడియోపై ఇప్పటి వరకు జపాన్ అధికార వర్గాలు స్పందించ లేదు. వీడియోలో బ్రిటన్‌కు చెందిన జాతీయుడిగా భావిస్తున్న మిలిటెంట్ మాట్లాడాడని భావిస్తున్నారు.

New ISIS Video Purportedly Shows Two Japanese Hostages

ఐఎస్ఐఎస్ మిలిటెంట్లపై పాశ్చాత్య దేశాల సైనిక దాడులను జపాన్ సమర్ధిస్తుండటంతో ఆ దేశానికి చెందిన పౌరులను లక్ష్యంగా చేసుకున్నట్లు వీడియోలో పేర్కొన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+