న్యూజిలాండ్: కెర్మడెక్ ఐస్లాండ్స్లో 7.1 తీవ్రతతో భూకంపం: సునామీ హెచ్చరికలు
న్యూజిలాండ్ సమీపంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ మహా సముద్రంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూఎస్జీఎస్ తెలిపింది.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ సమీపంలో భారీ భూకంపం సంభవించింది. పసిఫిక్ మహా సముద్రంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూఎస్జీఎస్ తెలిపింది. న్యూజిలాండ్ సమీపంలో కెర్మెడిక్ ఐలాండ్స్‌లో భూకంపం వచ్చినట్లు తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై 7.1గా నమోదైంది.
సముద్రంలో చిన్నపాటి అలలతో సునామీ కూడా ఏర్పడిందని అధికారులు తెలిపారు. మరిన్ని ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. న్యూజిలాండ్ దేశంలోని ఆక్లాండ్ సహా పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం గురువారం మధ్యాహ్నం 1.56 నిమిషాలకు భూకంపం వచ్చింది. రౌల్ ఔలాండ్స్ కు 195 కిలోమీటర్లు.. ఆక్లాండ్ ఈశాన్య ప్రాంతానికి 700 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు.
There is no tsunami threat to New Zealand following the M7.0 earthquake in the Southern Kermadec Islands.
— National Emergency Management Agency (@NZcivildefence) March 16, 2023
Remember, if an earthquake is long or strong, get gone.
For more info about tsunami preparedness go to https://t.co/Gn7YO8831i
22 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. దీంతో కెర్మెడిక్ ఐలాండ్స్, ఫిజీ, న్యూజిలాండ్, టోంగా ప్రాంతాలకు కూడా సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, ఆ తర్వాత సునామీ స్థాయి తీవ్రంగా ఉండదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications